హోమ్ /వార్తలు /తెలంగాణ /

గుండె పోటుతో కుప్పకూలిన ఆర్టీసీ డ్రైవర్.. సకల జన భేరిలో విషాదం

గుండె పోటుతో కుప్పకూలిన ఆర్టీసీ డ్రైవర్.. సకల జన భేరిలో విషాదం

ఆర్టీసి సమ్మెపై ప్రతిపక్ష నేతలు, కార్మిక సంఘాల నాయకులు చేస్తున్న ప్రసంగాలు చేస్తుండగా..బాబుకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.

    హైదరాబాద్ సకల జనభేరి సభలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ కుప్పకూలాడు. కరీంనగర్-2 డిపోకు చెందిన డ్రైవర్ బాబు సరూర్ నగర్‌లో జరిగిన సకల జనుల సమావేశానికి హాజరయ్యాడు. ఆర్టీసి సమ్మెపై ప్రతిపక్ష నేతలు, కార్మిక సంఘాల నాయకులు చేస్తున్న ప్రసంగాలు చేస్తుండగా..బాబుకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. తోటి కార్మికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ అతడు కన్నుమూశాడు. సమ్మె పట్ల కలత చెందడం వల్లే గుండెపోటుతో బాబు చనిపోయాడని తోటి కార్మికులు తెలిపారు. ఈ ఘటనతో ఆర్టీసీ యూనియన్ నేతలు కంట తడిపెట్టారు. కార్మికులంతా ధైర్యంగా ఉండాలని.. ఉద్యోగులు ఎక్కడికీ పోవని చెప్పారు.

    First published:

    Tags: RTC Strike, Telangana, Telangana News, TSRTC Strike

    ఉత్తమ కథలు