హోమ్ /వార్తలు /తెలంగాణ /

Errabelli Dayakar Rao Controversy Comments: మహిళా అధికారిపై మంత్రి ఎర్రబెల్లి అనుచిత వ్యాఖ్యలు..

Errabelli Dayakar Rao Controversy Comments: మహిళా అధికారిపై మంత్రి ఎర్రబెల్లి అనుచిత వ్యాఖ్యలు..

Errabelli Dayakar Rao Controversy Comments: సమీక్షలో భాగంగా మహిళా అధికారి అయిన ఎంపీడీవోను ఉద్దేశించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళా అధికారిపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గ్రామ సభలో అందరి ముందు మహిళా అధికారిపై అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌లో నిర్వహించిన ప్రగతి గ్రామసభలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో భాగంగా మహిళా అధికారి అయిన ఎంపీడీవోను ఉద్దేశించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    మహిళా అధికారిని ఉద్దేశించి మీరు బాగానే ఊపుతున్నారు. కానీ ఈమె ఇక్కడ ఊపడం లేదంటూ మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. మంత్రి ఎర్రబెల్లి వెనకాలే ఉన్న మహిళా అధికారి.. మంత్రి కామెంట్స్ విని అలాగే నిలబడిపోయారు. రాష్ట్రానికి మంత్రిగా ఉండి ఓ మహిళా అధికారిపై ఇలా అనుచిత కామెంట్స్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

    First published:

    Tags: Errabelli Dayakar Rao, Telangana

    ఉత్తమ కథలు