హోమ్ /వార్తలు /తెలంగాణ /

కింగ్ ఫిషర్ లైట్ రూ.150.. రాయల్ స్టాగ్ రూ.760.. పెరిగిన లిక్కర్ ధరలివీ..

కింగ్ ఫిషర్ లైట్ రూ.150.. రాయల్ స్టాగ్ రూ.760.. పెరిగిన లిక్కర్ ధరలివీ..

ఈ పరిణామాలతో ఇదివరకే రాష్ట్ర హెల్త్ డైరక్టర్ శ్రీనివాస రావుతో పాటు స్థానిక వైద్య అధికారులు జిల్లాలో 

పర్యటించారు.. స్థానికంగా సమస్యలపై చర్చించారు.. ఈ నేపథ్యంలోనే ఖమ్మంలో మంత్రి అజయ్ కుమార్ 

అధ్వర్యంలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు..

ఈ పరిణామాలతో ఇదివరకే రాష్ట్ర హెల్త్ డైరక్టర్ శ్రీనివాస రావుతో పాటు స్థానిక వైద్య అధికారులు జిల్లాలో పర్యటించారు.. స్థానికంగా సమస్యలపై చర్చించారు.. ఈ నేపథ్యంలోనే ఖమ్మంలో మంత్రి అజయ్ కుమార్ అధ్వర్యంలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించారు..

లిక్కర్ ధరలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ధరల పట్టికను తెలంగాణ ఎక్సైజ్ శాఖ విడుదల చేసింది.

  New Liquor Rates : లిక్కర్ ధరలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, ధరల పట్టికను తెలంగాణ ఎక్సైజ్ శాఖ విడుదల చేసింది. చీప్ లిక్కర్‌పై 11 శాతం, మిగతా బ్రాండ్లపై 16 శాతం పెంపు ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు. దాని ప్రకారం రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ ధర రూ.760కి చేరింది. బ్రాండ్‌ను బట్టి పెరిగిన ధరలు ఈ రోజు నుంచే అమల్లోకి వచ్చాయి. కింగ్ ఫిషర్ లైట్ బీరు రూ.150కి చేరింది. చిన్న బీరు రూ.100 అయ్యింది. బ్లాక్ డాగ్(8 ఇయర్స్) రూ.1930, టీచర్స్ రూ.1910, వ్యాట్ 69 రూ. 1770, బ్రెండర్స్ ప్రైడ్ రూ.1200 గా ఉంది. ఇంకా ఏ బ్రాండ్ ధరలు ఎలా ఉన్నాయంటే..

  కొత్త ధరలు ఇవే..

  కొత్త ధరలు ఇవే..

  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  Tags: Liquor shops, Telangana News, Wine shops

  ఉత్తమ కథలు