హోమ్ /వార్తలు /తెలంగాణ /

రేపు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

రేపు సెలవు ప్రకటించిన ప్రభుత్వం..

ముఖ్యంగా హుస్సేన్ సాగర్ లో గణేష్, దుర్గ విగ్రహాల నిమజ్జనం నిషేధించాలని న్యాయవాది వేణుమాధవ్ దాఖలు చేసిన పిల్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. కాగా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.

ముఖ్యంగా హుస్సేన్ సాగర్ లో గణేష్, దుర్గ విగ్రహాల నిమజ్జనం నిషేధించాలని న్యాయవాది వేణుమాధవ్ దాఖలు చేసిన పిల్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. కాగా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టింది.

గణేష్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రేపు(గురువారం) సెలవు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరితో పాటు మేడ్చల్ జిల్లాకు సెలవు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గణేష్ నిమజ్జనం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రేపు(గురువారం) సెలవు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరితో పాటు మేడ్చల్ జిల్లాకు సెలవు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, గురువారానికి బదులుగా 14న రెండో శనివారాన్ని పనిదినంగా మార్చుతన్నట్లు ప్రకటించింది. నవరాత్రులు పూజలందుకొన్న లంబోదరుడికి బై.. బై.. చెప్పేందుకు ప్రజలు రెడీ అయ్యారు. జంట నగరాల్లో ఇప్పటికే నిమజ్జన కార్యక్రమం ప్రారంభం కాగా, రేపు పూర్తి కానుంది. మరోవైపు, హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనం జరగనుండటంతో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ప్రభుత్వ ఉత్తర్వులు

Published by:Shravan Kumar Bommakanti
First published:

Tags: Ganesh Chaturthi 2019, Ganesh immersion

ఉత్తమ కథలు