తెలంగాణలో 2021 సెలవుల జాబితాను విడుదల చేసింది ప్రభుత్వం. జనరల్ హాలిడేస్‌తో పాటు ఆప్షనల్ హాలిడేస్ వివరాలను వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఆదివారాలు, రెండోశనివారాలు మూసి ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 5 కన్నా ఎక్కువ ఆప్షనల్ హాలిడేస్ తీసుకోవడానికి వీల్లేదు. ఇక జనవరి 1 సెలవు ప్రకటించారు కాబట్టి ఫిబ్రవరి 13 రెండో శనివారం రోజు వర్కింగ్ డేగా ప్రకటించింది ప్రభుత్వం. మరి తెలంగాణలో వచ్చే ఏడాది ఏ రోజు సెలవులు ఉంటాయో తెలుసుకోండి.
జనరల్ హాలిడేస్ 2021
2021 జనవరి 1- న్యూ ఇయర్ డే
2021 జనవరి 13- భోగి
2021 జనవరి 14- సంక్రాంతి, పొంగల్
2021 జనవరి 26- రిపబ్లిక్ డే
2021 మార్చి 11- మహా శివరాత్రి
2021 మార్చి 29- హోళీ
2021 ఏప్రిల్ 2- గుడ్ ఫ్రైడే
2021 ఏప్రిల్ 5- బాబూ జగ్జీవన్ రామ్ జయంతి
2021 ఏప్రిల్ 13- ఉగాది
2021 ఏప్రిల్ 14- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి
2021 ఏప్రిల్ 21- శ్రీరామ నవమి
2021 మే 14- ఈదుల్ ఫితర్ (రంజాన్)
2021 మే 15- రంజాన్ మరుసటి రోజు
2021 జూలై 21- బక్రీద్
2021 ఆగస్ట్ 2- బోనాలు
2021 ఆగస్ట్ 15- ఇండిపెండెన్స్ డే
2021 ఆగస్ట్ 19- మొహర్రం
2021 ఆగస్ట్ 31- శ్రీ కృష్ణాష్టమి
2021 సెప్టెంబర్ 10- వినాయక చవితి
2021 అక్టోబర్ 6- బతుకమ్మ మొదటి రోజు
2021 అక్టోబర్ 15- విజయదశమి
2021 అక్టోబర్ 16- విజయదశమి మరుసటి రోజు
2021 అక్టోబర్ 19- ఈద్ మిలాద్ ఉన్నబీ
2021 నవంబర్ 4- దీపావళి
2021 నవంబర్ 19- కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి
2021 డిసెంబర్ 25- క్రిస్మస్
2021 డిసెంబర్ 26- బాక్సింగ్ డే
ఆప్షనల్ హాలిడేస్ 2021
2021 జనవరి 15- కనుమ
2021 ఫిబ్రవరి 16- శ్రీ పంచమి
2021 ఫిబ్రవరి 26- హజ్రత్ అలీ పుట్టిన రోజు
2021 మార్చి 12- షబ్ ఏ మిరాజ్
2021 మార్చి 29- షబ్ ఏ బారాత్
2021 ఏప్రిల్ 14- తమిళ సంవత్సరం
2021 ఏప్రిల్ 25- మహావీర్ జయంతి
2021 మే 3- షాదాత్ హజ్రత్ అలీ
2021 మే 7- జుమా అతుల్ వాదా
2021 మే 10- షబ్ ఏ ఖాదర్
2021 మే 14- బసవ జయంతి
2021 మే 26- బుద్ధ పూర్ణిమ
2021 జూలై 12- రథ యాత్ర
2021 జూలై 29- ఈద్ ఏ ఘదీర్
2021 ఆగస్ట్ 16- ప్యారిస్ న్యూ ఇయర్
2021 ఆగస్ట్ 18- 9వ మొహర్రం
2021 ఆగస్ట్ 20- వరలక్ష్మీ వ్రతం
2021 ఆగస్ట్ 22- రాఖీ పూర్ణిమ
2021 సెప్టెంబర్ 29- అరబ్యీన్
2021 అక్టోబర్ 13- దుర్గాష్టమి
2021 అక్టోబర్ 14- మహర్నవమి
2021 నవంబర్ 3- నరక చతుర్దశి
2021 నవంబర్ 16- యజ్ దహుం షరీఫ్
2021 డిసెంబర్ 19- సయ్యద్ మహ్మద్ జువాన్‌పురి మహ్దీ పుట్టిన రోజు
2021 డిసెంబర్ 24- క్రిస్మస్
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.