Telangana CM KCR Press Meet : కొనసాగుతున్న సీఎం కేసీఆర్ కేబినేట్ భేటీ...

Telangana CM KCR Press Meet Live : తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో భేటీ జరుగుతండగా, ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దాదాపు రెండు గంటలకు పైగా జరగనున్న కేబినేట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ మీడియా సమక్షంలో వెల్లడించనున్నారు.

news18-telugu
Updated: June 18, 2019, 5:13 PM IST
Telangana CM KCR Press Meet : కొనసాగుతున్న సీఎం కేసీఆర్ కేబినేట్ భేటీ...
సీఎం కేసీఆర్ (File)
news18-telugu
Updated: June 18, 2019, 5:13 PM IST
తెలంగాణ మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో భేటీ జరుగుతండగా, ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దాదాపు రెండు గంటలకు పైగా జరగనున్న కేబినేట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం కేసీఆర్ మీడియా సమక్షంలో వెల్లడించనున్నారు. కేబినేట్ భేటీలో ముఖ్యంగా 30 అంశాల ఎజెండాపై చర్చ జరగనుంది. రైతులకు రూ.లక్ష లోపు రుణమాఫీ అమలుకు ఈ భేటీలో పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. అలాగే ఆసరా పింఛన్లపెంపుపై ఈ భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే నూతన పంచాయితీరాజ్ చట్టం, మునిసిపల్ చట్టం ఈ భేటీలో ఆమోదం పొందే అవకాశం ఉంది.

First published: June 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...