Sri Ramanavami: సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి.

Sri Ramanavami: సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి.

సీతారాముల కళ్యాణం

Sri Ramanavami: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాం భద్రాచలంలో పాటు ఆయా జిల్లాల్లో శ్రీరామనవమి సందర్భంగా... శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిపారు. కరోనా కారణంగా గత సంవత్సరం ఈ కల్యాణోత్సవాన్ని నిరాడంబరంగా జరపాలని నిర్ణయించిన విధంగా నేడు కూడ నిరాడంబరంగా భక్తులు ఎక్కువ లేకుండా కల్యాణోత్సావాన్ని నిర్వహించారు.

  • Share this:
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాం భద్రాచలంలో పాటు ఆయా జిల్లాల్లో శ్రీరామనవమి సందర్భంగా... శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిపారు. కరోనా కారణంగా గత సంవత్సరం ఈ కల్యాణోత్సవాన్ని నిరాడంబరంగా జరపాలని నిర్ణయించిన విధంగా నేడు కూడ నిరాడంబరంగా భక్తులు ఎక్కువ లేకుండా కల్యాణోత్సావాన్ని నిర్వహించారు.

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాం భద్రాచలంలో పాటు ఆయా జిల్లాల్లో శ్రీరామనవమి సందర్భంగా... శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిపారు. కరోనా కారణంగా గత సంవత్సరం ఈ కల్యాణోత్సవాన్ని నిరాడంబరంగా జరపాలని నిర్ణయించిన విధంగా నేడు కూడ నిరాడంబరంగా భక్తులు ఎక్కువ లేకుండా కల్యాణోత్సావాన్ని నిర్వహించారు... . ప్రతి సంవత్సరం మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభిత కల్యాణ వేదికలో ఈ వేడుకను జరిపేవారు. 2020లో మాత్రం లాక్‌డౌన్ కారణంగా తొలిసారి రామయ్య కల్యాణాన్ని అంతరంగికంగా నిత్యకల్యాణ మండపంలో జరిపారు. ఈసారి కరోనా సెకండ్‌వేవ్‌ ఉంది కాబట్టి... ఇప్పుడు కూడా నిత్య కల్యాణ మండపంలోనే ఈ వేడుకను హంగామా లేకుండా జరిపారు. సీతారాముల కల్యాణానికి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, అజయ్ కుమార్... సతీ సమేతంగా హాజరయ్యారు

మంగళసూత్రాధరణ


సీతారాముల కళ్యాణ వేళ ప్రత్యేక పూజలు
తలంబ్రాలకు వేళాయో


అంత్యంత వైభంగా శ్రీరామ కళ్యాణం
Published by:yveerash yveerash
First published:

అగ్ర కథనాలు