విమానం టైర్ల నుంచి పొగలు..శంషాబాద్‌లో తప్పిన ప్రమాదం

విమానంలో 155 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

news18-telugu
Updated: August 27, 2019, 8:43 PM IST
విమానం టైర్ల నుంచి పొగలు..శంషాబాద్‌లో తప్పిన ప్రమాదం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి వచ్చిన విమానం రన్‌వేపై ల్యాండయిన సమయంలో టైర్ల నుంచి పొగలు వచ్చాయి. దాన్ని గమనించిన విమాన పైలట్ ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారమిచ్చారు. దాంతో అధికారులు అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టడంతో ప్రమాదం తప్పింది. విమానంలో 155 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.



First published: August 27, 2019, 8:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading