ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి సానియా, అజారుద్దీన్

అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్‌, సానియా మిర్జా సోదరి ఆనమ్ మిర్జా వివాహ విందుకు సీఎంను వారు ఆహ్వానించారు.

news18-telugu
Updated: December 10, 2019, 5:21 PM IST
ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి సానియా, అజారుద్దీన్
కేసీఆర్‌ను ఆహ్వానిస్తున్న సానియా, అజారుద్దీన్
  • Share this:
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, HCA ( హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్) అధ్యక్షుడు అజారుద్దీన్  సీఎం కేసీఆర్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అజారుద్దీన్ కుమారుడు అసదుద్దీన్‌, సానియా మిర్జా సోదరి ఆనమ్ మిర్జా వివాహ విందుకు సీఎంను వారు ఆహ్వానించారు. ఈ కార్యక్రమై హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. కాగా, డిసెంబరు 12న ఆనమ్-అసదుద్దీన్ వివాహ విందు కార్యక్రమం జరగనుంది.
First published: December 10, 2019, 4:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading