హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆర్టీసీ జేఏసీకి సూపర్ వైజర్ల ఝలక్..

ఆర్టీసీ జేఏసీకి సూపర్ వైజర్ల ఝలక్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టీఎస్‌ఆర్టీసీ జేఏసీతో కలిసి 52 రోజుల పాటు సమ్మెలో పాల్గొన్న సూపర్ వైజర్లు జేఏసీకి షాక్ ఇచ్చారు.

  టీఎస్‌ఆర్టీసీ జేఏసీతో కలిసి 52 రోజుల పాటు సమ్మెలో పాల్గొన్న సూపర్ వైజర్లు జేఏసీకి షాక్ ఇచ్చారు. జేఏసీ నుంచి తాము వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆర్టీసీ సూపర్ వైజర్ల అసోసియేషన్ రాష్ట్రకమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. అక్టోబరు 5 వ తేదీ నుంచి తాము జేఏసీతో కలిసి సమ్మెలో పాల్గొన్నామని, సమ్మె ముగిసిన కారణంగా జేఏసీ నుంచి వైదొలుగుతున్నామని వెల్లడించింది.

  సూపర్ వైజర్ల ప్రకటన

  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  Tags: Tsrtc, TSRTC Strike

  ఉత్తమ కథలు