ఈ నెల 24 నుంచి భాగ్యనగరంలో ఆర్ఎస్ఎస్ విజయ సంకల్ప శిబిరం...నగరానికి మోహన్ భాగవత్..

25వ తేదీ సా.5 గంటలకు సరూర్ నగర్ ఆడిటోరియంలో జరిగే సార్వజనిక ఉత్సవంలో కూడా భాగవత్ ప్రసంగిస్తారు.

news18-telugu
Updated: December 23, 2019, 11:01 PM IST
ఈ నెల 24 నుంచి భాగ్యనగరంలో ఆర్ఎస్ఎస్ విజయ సంకల్ప శిబిరం...నగరానికి మోహన్ భాగవత్..
మోహన్ భగవత్(File Photo)
  • Share this:
ఆర్ఎస్ఎస్ తెలంగాణ రాష్ట్ర విజయ సంకల్ప శిబిరం ఈ నెల 24 నుంచి 26 వరకు హైదరాబాద్ శివార్లలోని భారత్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్ పాల్గొంటారు. 25వ తేదీ సా.5 గంటలకు సరూర్ నగర్ ఆడిటోరియంలో జరిగే సార్వజనిక ఉత్సవంలో కూడా భాగవత్ ప్రసంగిస్తారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ శిబిరంలో శాఖ ముఖ్య శిక్షకులు పాల్గొననున్నారు. అన్ని వయస్సులవారు 3 రోజుల పాటు కలసి మెలసి ఆటపాటలతో పాల్గొంటారు. ప్రాంత సంఘచాలక్ బి దక్షిణామూర్తి, కార్యవాహ కె రమేష్ ఈ శిబిరం వివరాలను పత్రికా సమావేశంలో వివరించారు.
Published by: Krishna Adithya
First published: December 23, 2019, 11:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading