ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డికి బెయిల్...జైలు నుంచి విడుదల

మారిషస్‌లో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు కడపకు తీసుకొచ్చారు. 2015 నుంచి కడప జిల్లా జైలులో ఉంటున్నారు.

news18-telugu
Updated: August 20, 2019, 8:19 PM IST
ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డికి బెయిల్...జైలు నుంచి విడుదల
గంగిరెడ్డి
news18-telugu
Updated: August 20, 2019, 8:19 PM IST
ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. ఆయనకు బెయిల్ మంజూరు కావడంతో కడప జైలు నుంచి మంగళవారం బయటకొచ్చారు. గంగిరెడ్డిపై 3 జిల్లాల్లో మొత్తం 27 కేసులున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్‌తో పాటు 2003 అలిపిరి పేలుళ్ల కేసులో గంగిరెడ్డి నిందితుడిగా ఉన్నాడు. 2014లో గంగిరెడ్డి విదేశాలకు పారిపోయి తలదాచుకున్నాడు. మారిషస్‌లో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు కడపకు తీసుకొచ్చారు. 2015 నుంచి కడప జిల్లా జైలులో ఉంటున్నారు.

First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...