మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థికి హార్ట్ ఎటాక్...

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థికి గుండెపోటు వచ్చింది.

news18-telugu
Updated: January 20, 2020, 8:20 PM IST
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థికి హార్ట్ ఎటాక్...
కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్
  • Share this:
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థికి గుండెపోటు వచ్చింది. రామగుండంలోని 30వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్ధి బొమ్మక రాజేష్ పై టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ అనిల్ కుమార్ ఆరోపణలు చేశారు. దీంతో మానసిక ఒత్తిడికి లోనయ్యారు బొమ్మక రాజేష్. ఈ క్రమంలో ప్రచారం చేస్తుండగా రాజేష్‌కు గుండెపోటు వచ్చింది. దీతో కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. స్థానికులు వెంటనే బొమ్మక రాజేష్ ను ఆస్పత్రికి తరలించారు.

First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు