కూల్ సిటి : హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం..చల్లబడిన వాతావరణం

Rain in parts of Hyderabad today

హైదారాబాద్ లో ఉధయం తెల్లవారుజామున హైదరాబాద్ ‌లో పలు వర్షం కురిసింది. నగరంలోని మాదాపూర్ బోరబండ, కుత్బుల్లాపూర్ తోపాటు మియాపూర్, ఉప్పల్ ప్రాంతాల్లో వర్షం కురిసింది.

  • Share this:
హైదారాబాద్ లో ఉధయం తెల్లవారుజామున హైదరాబాద్ ‌లో పలు వర్షం కురిసింది. నగరంలోని మాదాపూర్ బోరబండ, కుత్బుల్లాపూర్ తోపాటు మియాపూర్, ఉప్పల్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. తెల్లవారుజాము నుండే ప్రారంభమైన వర్షం నెమ్మదిగా నగరంలో పలుచోట్ల వ్యాపించింది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షం పడింది. దీంతో ఉదయమే వాతావరణం చాల చల్లబడింది. ఎండలతో  సతమతమైన ప్రజలు వాతావరణం చల్లబడటంతో భానుడి భగభగలు, ఉక్కపోత నుంచి ఉపశమనం పోందనున్నారు.

కాగా రానున్న మూడు రోజుల పాటు తెలంగాలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణశాఖ మంగళవారం ప్రకటించింది. పలు జిల్లాలో గంటకు 30కి.మీ. నుంచి 40కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.సోమవారం కూడ తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది.
Published by:yveerash yveerash
First published: