నల్గొండలో ప్రమాదం... ప్రైవేట్ బస్సులో మంటలు

Bus Fire : బస్సు ప్రయాణాలు టెన్షన్ తెప్పిస్తున్నాయి. ఇటీవలే అనంతపురంలో ఓ బస్సు బోల్తా పడగా... ఇప్పుడు నల్గొండలో ఓ బస్సు ఏకంగా తగలబడిపోయింది.

news18-telugu
Updated: December 2, 2019, 7:12 AM IST
నల్గొండలో ప్రమాదం... ప్రైవేట్ బస్సులో మంటలు
నల్గొండలో ప్రమాదం... ప్రైవేట్ బస్సులో మంటలు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
అర్థరాత్రి హైదరాబాద్ నుంచీ ఒంగోలు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. నల్గొండలో చర్లపల్లి కూడలి చేరుకోగానే ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ మంటల్ని చూసి... పెద్దగా అరుస్తూ... ప్రయాణికులను అలర్ట్ చేశారు. వెంటనే ప్రయాణికులంతా... బస్సు దిగిపోయారు. వాళ్లు ఏమాత్రం లేటు చేసినా ప్రాణాలకే ముప్పు వాటిల్లేది. బస్సు మొత్తం మంటల్లో కాలి బూడిదైంది. ఈ బస్సును గాయత్రి ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. గుంటూరుకు చెందినదిగా తేల్చారు. మొత్తానికి ప్రయాణికులంతా సేఫ్ అవ్వడంతో... అంతా ఊపిరి పీల్చుకున్నారు.


Pics : అందాల బాల శుభ పూంజా క్యూట్ ఫొటోస్
ఇవి కూడా చదవండి :

మలేసియా యువతి... మర్డర్ ప్లాన్... 9 మందితో...

తమిళనాడు అతలాకుతలం... తెలుగు రాష్ట్రాలకూ వర్ష సూచన


ఘోర రోడ్డు ప్రమాదం... ఆటోను ఈడ్చుకుపోయిన ట్రక్...

సాప్ట్‌వేర్ యువతిపై రేప్ కేసులో మరో టిస్ట్... సాయంత్రం వరకూ...

Health Tips : చక్కటి ఆరోగ్యానికి 5 సూత్రాలు... పాటిస్తే ఎంతో మేలు

Published by: Krishna Kumar N
First published: December 2, 2019, 7:12 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading