Home /News /telangana /

POLICE OFFICIALS PLAYING BATHUKAMMA VIDEO GONE VIRAL MS

Video : బతుకమ్మ ఆట పాటల్లో పోలీసులు

బతుకమ్మ ఆడుతున్న పోలీసులు

బతుకమ్మ ఆడుతున్న పోలీసులు

తెలంగాణలో బతుకమ్మ పండుగ నేపథ్యంలో ప్రతీ పల్లె,పట్టణం బతుకమ్మ సంబరాల్లో మునిగిపోయాయి. ఆడపడచులంతా సొంత ఊళ్లకు వెళ్లి బతుకమ్మ ఆడుతున్నారు. అక్కడక్కడా పురుషులు కూడా బతుకమ్మ ఆడుతుండటం గమనార్హం. ఓచోట ఏకంగా పోలీసులే బతుకమ్మ ఆడారు. అయితే ఇది ఎప్పుడు ఎక్కడ? అన్న వివరాలేవీ తెలియరాలేదు. బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఇంకా చదవండి ...
    తెలంగాణలో బతుకమ్మ పండుగ నేపథ్యంలో ప్రతీ పల్లె,పట్టణం బతుకమ్మ సంబరాల్లో మునిగిపోయాయి.ఆడపడచులంతా సొంత ఊళ్లకు వెళ్లి బతుకమ్మ ఆడుతున్నారు. అక్కడక్కడా పురుషులు కూడా బతుకమ్మ ఆడుతుండటం గమనార్హం. ఓచోట ఏకంగా పోలీసులే బతుకమ్మ ఆడారు. అయితే ఇది ఎప్పుడు ఎక్కడ? అన్న వివరాలేవీ తెలియరాలేదు. బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఈ వీడియో వైరల్‌గా మారింది.
    First published:

    Tags: Bathukamma, Viral video

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు