హోమ్ /వార్తలు /తెలంగాణ /

Fire Accident : అబిడ్స్‌లో అగ్నిప్రమాదం.. ఓ వ్యక్తి సజీవ దహనం

Fire Accident : అబిడ్స్‌లో అగ్నిప్రమాదం.. ఓ వ్యక్తి సజీవ దహనం

అబిడ్స్‌లో అగ్నిప్రమాదం

అబిడ్స్‌లో అగ్నిప్రమాదం

Fire Accident : అబిడ్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది... ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్.. అబిడ్స్‌లో అర్థరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. కామినేని ఆస్పత్రిని ఆనుకొని ఉన్న గ్యారేజీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఓ వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. అగ్ని ప్రమాద సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది... వేగంగా వచ్చి.. మంటల్ని అదుపులోకి తెచ్చారు. కానీ అప్పటికే ఐదు కార్లు పూర్తిగా కాలిపోయాయి.

కాలిపోయిన కార్లలోని ఓ కారులో ఓ వ్యక్తి సజీవ దహనం అయినట్లు తెలిసింది. ఆ వ్యక్తిని సెక్యూరిటీ గార్డు సంతోష్‌గా గుర్తించారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చాయి. ఐతే.. అగ్ని ప్రమాదానికి కారణం ఏంటన్నది అధికారులు తెలుసుకుంటున్నారు.

First published:

ఉత్తమ కథలు