Home /News /telangana /

Siricilla :తహసిల్దార్ కార్యాలయానికి తాళి కడితేగాని... కదలని అధికారులు... వివాదంపై కలెక్టర్ విచారణ..!

Siricilla :తహసిల్దార్ కార్యాలయానికి తాళి కడితేగాని... కదలని అధికారులు... వివాదంపై కలెక్టర్ విచారణ..!

మానాలకు చెందిన పోలాస మంగ అనే మహిళ తనకు చెందిన భూమిని తన భర్తకు చెందిన బంధువులు 

అక్రమంగా పట్టా చేసుకున్నారని, దాన్ని తిరిగి ఇప్పించాలని గత మూడు సంవత్సరాలు తహసీల్దార్ 

కార్యాలయానికి తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించింది.

మానాలకు చెందిన పోలాస మంగ అనే మహిళ తనకు చెందిన భూమిని తన భర్తకు చెందిన బంధువులు అక్రమంగా పట్టా చేసుకున్నారని, దాన్ని తిరిగి ఇప్పించాలని గత మూడు సంవత్సరాలు తహసీల్దార్ కార్యాలయానికి తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించింది.

Siricilla : సిరిసిల్లలో బుధవారం సంచలనం రేపిన తాళిబొట్టు సంఘటనపై ఎట్టకేలకు అధికారులు స్పందించారు. విషయం వెలుగులోకి రావడంతో జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.దీంతో స్థానిక ఆర్డీఓ భాదితురాలి భూమి వద్దకు వెళ్లి విచారణ జరిపారు.

    మంత్రి కేటిఆర్ ఇలాకాలో ఓ మహిళ తన భూమికి పట్టా చేయడం లేదంటూ.. తన మెడలోని తాళిని తహసీల్దార్ కార్యాలయానికి తాళి కట్టింది..దీంతో అది సంచలనంగా మారింది..ఓ మహిళా ఏకంగా లంచం తీసుకుని పని చేయండంటూ.. తాళిని తీసి తహసీల్దార్ కార్యాలయానికి వేలాడదీసింది.


    అనంతరం అక్కడ కూర్చుని నిరసన వ్యక్తం చేసింది. దీంతో విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించారు. వెంటనే ఆర్డీఓను విచారణకు ఆదేశించారు. ఈ క్రమంలోనే నేడు ఆర్డీఓ శ్రీనివాస్ మానాలలో భాదిత మహిళకు చెందిన భూమి వద్దకు వెళ్లి పరిశీలించారు.


    Woman mangalsutra to office, siricilla news, rudrangi of siricilla news, mangalsutra to office, telangana news, ప్రభుత్వ కార్యాలయానికి మంగళసూత్రం, సిరిసిల్ల జిల్లా, తెలంగాణ న్యూస్
    ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెళ్లడించారు. భూ వివాదం వ్యక్తిగత సమస్య అంటూ వివరించారు. వ్యక్తిగత సమస్యలను తహసీల్దార్ కార్యాలయానికి అంటగడుతున్నారని చెప్పారు. ఇందులో రెవెన్యు సిబ్బంది పాత్ర లేదని స్పష్టం చేశారు.


    Woman mangalsutra to office, siricilla news, rudrangi of siricilla news, mangalsutra to office, telangana news, ప్రభుత్వ కార్యాలయానికి మంగళసూత్రం, సిరిసిల్ల జిల్లా, తెలంగాణ న్యూస్
    ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెళ్లడించారు. భూ వివాదం వ్యక్తిగత సమస్య అంటూ వివరించారు. వ్యక్తిగత సమస్యలను తహసీల్దార్ కార్యాలయానికి అంటగడుతున్నారని చెప్పారు. ఇందులో రెవెన్యు సిబ్బంది పాత్ర లేదని స్పష్టం చేశారు. అయితే మరింత లోతుగా సమస్యపై విచారణ జరిపి పూర్తి వివరాలను త్వరలో వెళ్లడిస్తామని తెలిపారు. కాగా ఆర్డీఓ వెంట స్థానిక తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.


    మానాలకు చెందిన పోలాస మంగ అనే మహిళ తనకు చెందిన భూమిని తన భర్తకు చెందిన బంధువులు అక్రమంగా పట్టా చేసుకున్నారని, దాన్ని తిరిగి ఇప్పించాలని గత మూడు సంవత్సరాలు తహసీల్దార్ కార్యాలయానికి తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించింది.


    Woman mangalsutra to office, siricilla news, rudrangi of siricilla news, mangalsutra to office, telangana news, ప్రభుత్వ కార్యాలయానికి మంగళసూత్రం, సిరిసిల్ల జిల్లా, తెలంగాణ న్యూస్
    అయితే ఆమె భర్త విదేశాలు వెళ్లి పది సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు రాకపోవడం లేదని, ఓవైపు భర్త రాక మరోవైపు ఆస్తిపోయిందని ఆ మహిళ అధికారులను వేడుకుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం రుద్రంగి ఎమ్మార్వో కార్యాలయానికి తాళి కట్టి నిరసన తెలిపింది.

    మీ నగరం నుండి (కరీంనగర్)

    తెలంగాణ
    కరీంనగర్
    తెలంగాణ
    కరీంనగర్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Farmers Protest, Siricilla

    తదుపరి వార్తలు