Video: టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం‌తో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ

news18-telugu
Updated: October 9, 2018, 11:03 AM IST
Video: టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం‌తో ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ
  • Share this:
తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం మహాకూటమిలో ఉండగలరా? సీట్ల పంపకాలు ఎంతవరకు వచ్చాయి? బీజేపీతో కూడా టచ్‌లో ఉన్నారా? ఎవరు ఎక్కువ సీట్లు ఇస్తామంటే వారితో కలసి ఎన్నికల్లో పోటీ చేస్తారా? అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలకు కోదండరాం సమాధానం ఏంటి? టీఆర్ఎస్ ప్రభుత్వం ఎందులో విఫలమైందని కోదండరాం భావిస్తున్నారు? ఉద్యమకారుడిగా సక్సెస్ అయిన మాజీ ప్రొఫెసర్ పొలిటికల్ లీడర్‌గా ఎంతవరకు సక్సెస్ అవుతారు? టీజేఎస్ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు మీకు సమాధానం దొరుకుతుంది.

కోదండరాంతో న్యూస్‌18తెలుగు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ:

Published by: Ashok Kumar Bonepalli
First published: October 8, 2018, 6:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading