ఆ బాలికకు 12 ఏళ్లు.. అతడి ఇంటి పక్కనే ఉంటుంది.. సమయం కోసం చూసి ఆ ఇంట్లోకి దూరాడు.. చివరకు..

ప్రతీకాత్మక చిత్రం

Nizamabad Crime: మైనర్ బాలికల పై రోజు రోజు కు హత్యచారాలు ఎక్కువవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతటి కఠిన చట్టాలు తీసుకు వచ్చినా మానవా మృగాల్లో మార్పు రావడం లేదు.. అభం శుభం తెలియని బాలికలకు రక్షణ లేకుండా పోయింది.. తాజాగా నిజామాబాద్ జిల్లాలో 12యేళ్ల మైనారు బాలిక పై ఓ ఆటోడ్రైవర్ హత్యాచారం చేసి ఆరు నెలల గర్భవతిని చేశాడు.  వివరాలిలా ఉన్నాయి.

 • Share this:
  (P.Mahender,News18,Nizamabad)

  మైనర్ బాలికల(Minor Girl) పై రోజు రోజు కు అత్యాచారాలు(Rape) ఎక్కువవుతున్నాయి. కేంద్ర(Central), రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతటి కఠిన చట్టాలు తీసుకు వచ్చినా మానవా మృగాల్లో మార్పు రావడం లేదు.. అభం శుభం తెలియని బాలికలకు రక్షణ లేకుండా పోయింది.. తాజాగా నిజామాబాద్(Nizamabad) జిల్లాలో 12 యేళ్ల మైనర్ బాలిక పై ఓ ఆటోడ్రైవర్(Auto Driver) అత్యాచారం చేసి ఆరు నెలల గర్భవతిని చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఒకటో టౌన్ పరిధిలోని నివాసముంటున్న ఆటో డ్రైవర్ మజీద్, అక్కడే నివాసం ఉంటున్న 12 ఏళ్ళ బాలిక పై కన్నేశాడు.

  భార్యపై సీక్రెట్ గా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు.. చివరకు అందులో రికార్డయిన దృశ్యాలను చూసిన భర్త..


  ఓ రోజు వాళ్ల ఇంట్లో ఎవరూ లేని చూసి.. అతడు ఆ బాలిక ఇంటికి వెళ్లాడు. మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఇలా ఆ బాలికను బెదిరించి గత కొంత కాలంగా అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. చంపుతానని బెదిరించడంతో ఆ బాలిక ఎవరికీ చెప్పలేదు. అయితే ఇటీవల ఆ బాలికపై అనుమానం వచ్చినా తల్లి నిజం చెప్పుమని మందలించింది. దీంతో ఆ బాలిక అసలు విషయం చెపింది.. విషయం తెలిసిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  Tea Rs.1,000: కప్పు టీ రూ.1,000.. అది కూడా తెలంగాణలో.. ఎందుకు అంత ధర..? తెలిస్తే మీరు వదలరూ..


  మానవ మృగాలు వావి వారసలు మరిచి.. చిన్న పెద్ద తేడాలేకుండా రెచ్చి పోతున్నారు.. మరీ దారుణంగా మైనర్ బాలికలపై అత్చాచారాలకు పాల్పడుతున్నారు. ఎంతటి కఠిన చట్టాలు తీసుకువచ్చినా మానవా మృగాలు ఏ మాత్రం మారడం లేదు. యువత మత్తుకు బానిసలు కావడం తో ఇలాంటి ఘటనలు జరుగు తున్నాయి. యూత్ విషయంలో పోలీసు వ్యవస్థ కఠినంగా వ్యవహరించాలిసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే ఇలాంటి అఘాయిత్యాలు తగ్గుతాయని స్థానికులు కోరుతున్నారు.

  Shocking Incident: ఆ మహిళ ఆటో కోసం ఎదురు చూస్తోంది.. గమనించిన ముగ్గురు తాగుబోతులు ఆమెను.. బలవంతంగా..


  నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మన దేశంలో మానవ మృగాల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. మహిళలు, బాలికలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న పిల్లలు, పెద్ద వాళ్లు అనే తేడా లేదు.. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. నిత్యకృత్యంగా మారిన లైంగిక దాడులు, అత్యాచారాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి.
  Published by:Veera Babu
  First published: