Muncipal Election Result 2021 : ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ..కోవిడ్ డ్రెస్‌లో సిబ్బంది..!

ఓట్లను బాక్సుల్లో వేసి కట్టలు కడుతున్నా పోలింగ్ సిబ్బంది

Telanagana Muncipal Election Result 2021 : తెలంగాణలోని మిని మున్సిపల్ ఎన్నికల ఫలితా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం ఎనిమిది గంటలకే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా, ఓట్లను వార్డుల వారిగా ఒక్కదగ్గర చేర్చి లేక్కింపు ప్రక్రియను చేపట్టారు.

  • Share this:

    ఓట్లను బాక్సుల్లో వేసి కట్టలు కడుతున్నా పోలింగ్ సిబ్బంది


    ఓట్ల లెక్కింపు ప్రక్రియ వివరాలను లుసుకుంటున్న
    సిద్దిపేట జిల్లా అధికారులు


    సిద్దిపేటలో పీపీఈ కిట్లతో బాక్సులు తీసుకువస్తున్న పోలింగ్ సిబ్బంది


    వార్డుల వారిగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ


    ఎన్నికల ఫలితాల కోసం వేచి చూస్తున్న అభ్యర్థులు


    ఎన్నికల కవరేజ్ కోసం వేచి చూస్తున్న మీడియా సిబ్బందిని అనుమతి ఇవ్వకపోవడంతో ఖమ్మంలో
    జర్నలిస్టుల ధర్నా
    Published by:yveerash yveerash
    First published: