హోమ్ /వార్తలు /తెలంగాణ /

Siricilla : హోళీ వేళ విషాదం.. ఇద్దరు పిల్లలతో పాటు చెరువులో దూకిన తల్లి..!

Siricilla : హోళీ వేళ విషాదం.. ఇద్దరు పిల్లలతో పాటు చెరువులో దూకిన తల్లి..!

Siricilla : రాజన్న సిరిసిల్ల జిల్లాలో హోళీ రోజున విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి చెరువులోకి దూకి ప్రాణాలు తీసుకుంది.

    రాజన్న సిరిసిల్ల జిల్లాలో హోళీ రోజున విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహిత తన ఇద్దరు చిన్న పిల్లలతో కలిసి చెరువులోకి దూకి ప్రాణాలు తీసుకుంది.

    హోళీ పర్వదినాన రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని గంబీరావు పేట మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఓ గృహిణి తన ఇద్దరు పిల్లలతో సహా చెరువులోకి దూకింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం ఎవరికి తెలియకపోవడం దారుణంగా కనిపిస్తోంది. ఇద్దరు పిల్లలు చెరువు నీటిలో తేలడంతో అసలు విషయం బయటపడింది. చనిపోయిన పిల్లల్లో మూడు సంవత్సరాల బాబుతో పాటు 6 నెలల పాప కూడ ఉంది. అయితే తల్లి మృతదేహం మాత్రం బయటపడలేదు. దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, తల్లి మృత దేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మరణానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

    First published:

    Tags: Mother suicide with her childrens, Siricilla

    ఉత్తమ కథలు