హోమ్ /వార్తలు /తెలంగాణ /

Lockdown : లాక్‌డౌన్‌ను పర్యవేక్షించిన మంత్రి....నిబంధనలు ఉల్లంఘించినవారికి క్లాస్

Lockdown : లాక్‌డౌన్‌ను పర్యవేక్షించిన మంత్రి....నిబంధనలు ఉల్లంఘించినవారికి క్లాస్

mahabubnagar : నేటి నుండి పది రోజులపాటు లాక్డౌన్ కోనసాగుతన్న నేపథ్యంలోనే మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ పలు సూచనలు చేశారు. మహాబుబ్‌నగర్ జిల్లా కేంద్రంలో లాక్డౌన్ ఏర్పాట్లను ఆయన పరీశీలించారు.

  నేటి నుండి పది రోజులపాటు లాక్డౌన్ కోనసాగుతన్న నేపథ్యంలోనే మంత్రి వీ. శ్రీనివాస్ గౌడ్ పలు సూచనలు చేశారు. మహాబుబ్‌నగర్ జిల్లా కేంద్రంలో లాక్డౌన్ ఏర్పాట్లను ఆయన పరీశీలించారు.పోలీసు అధికారులతో కలిసి పలు చెక్‌పోస్ట్‌లపై పలు సూచనలు చేశారు. ప్రజలు ఎలాంటీ ఇబ్బందులు ఎదర్కోకుండా పోలీసులు వ్యవహరించాలని ఆయన సూచించారు

  తెలంగాణ అంతా లాక్‌డౌన్..అయినా కొంతమంది ప్రజలు ఇవేమి పట్టించుకోకుండా రోడ్లపైకి వస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం మరోవైపు పోలీసులు భారీ ఎత్తున కట్టడి ఏర్పాట్లు చేస్తున్నా..అడపదడపా ప్రజలు రోడ్ల మీదకు రావడం మాత్రం ఆపడం లేదు.  అయితే మొదటి రోజు లాక్డౌన్ విదించడంతో పాటు అత్యవసరాల కోసం నాలుగు గంటల పాటు వెసులుబాటు కల్పించారు. దీంతో తమ పనుల కోసం ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లమీదకు వస్తున్నారు. ఉన్న నాలుగు గంటల్లో తమకు కావాల్సిన పనులను చక్కబెట్టుకుంటున్నారు. దీంతో కొద్దిమంది సమయం దాటిన తమ పనుల్ల నిమగ్నమవుతుండంతో పోలీసులు రంగంలోకి దిగి వారికి కౌన్సిలింగ్ చేస్తూ..లాక్‌డౌన్‌ పూర్తిగా కొనసాగేలా చర్యలు చేపట్టారు,,

  కరోనా మహమ్మారితో ప్రజల ప్రాణాలను హరిస్తున్న నేపథ్యంలోనే లాక్డౌన్ విధించిన పరిస్థితి.అయితే లాక్డౌన్‌లో విధించాల్సిన పరిస్థితి కాని కొంతమంది ప్రజలు మాత్రం తమకేమి పట్టనట్టుగా రోడ్లపైకి రావడంతో మంత్రి శ్రీనివాస గౌడ్ పలు సూచనలు చేశారు. అయితే పలువురు వ్యక్తి కారణాలతో పాటు, ప్రతి చిన్న పనికి కూడ బయటకు వస్తున్నందున, ప్రతి ఒక్కరు లాక్డౌన్ నిబంధనలు పాటించాలని, బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండి సహాకరించాలని కోరారు.

  First published:

  Tags: Lockdown, Mahabubnagar, Srinivas goud

  ఉత్తమ కథలు