Home /News /telangana /

MINISTER HARISH RAO PLAYS CRICKET IN SIDDIPET VRY

Harish rao : నియోజకవర్గంలో పరుగులు తీసిన మంత్రి హరీష్ రావు..

minister harish rao

minister harish rao

Harish rao : నిత్యం రాజకీయాలు, ప్రజా సమస్యల్లో బీజీబిజీగా ఉండే మంత్రి హరీష్ రావు కాసేపు క్రికెట్ ఆడారు.. బ్యాట్ పట్టిన ఆయన కాసేపు హిట్టింగ్ చేశారు.

    Harish rao, cricket , telangana, letest, telugu news, మంత్రి హరీష్ రావు, క్రికెట్ ఆడిన మంత్రి, <a href='/tag/telangana/'><h5 class=తెలంగాణ న్యూస్, లెటెస్ట్, " width="1200" height="800" /> మంత్రి హరీష్ రావు ప్రతి నిత్యం ప్రజా సమస్యలే ఎజెండాగా ఉరుకులు పరుగులు పెడుతుంటారు. సెలవు దినాల్లో కూడా రివ్యూలు, టెలికాన్ఫెరెన్స్‌లతో బిజిగా గడుపుతారు.


    Harish rao, cricket , telangana, letest, telugu news, మంత్రి హరీష్ రావు, క్రికెట్ ఆడిన మంత్రి, తెలంగాణ న్యూస్, లెటెస్ట్,
    ఉంటే హైదారాబాద్ లేదంటే నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతారు. అయితే తాజాగా అయన లైఫ్‌కు బిన్నంగా స్పోర్ట్స్‌లో మునిగిపోయారు.


    Harish rao, cricket , telangana, letest, telugu news, మంత్రి హరీష్ రావు, క్రికెట్ ఆడిన మంత్రి, తెలంగాణ న్యూస్, లెటెస్ట్,
    తన నియోజకవర్గంలో కాసేపు క్రికెట్ ఆడారు. బ్యాటింగ్ పట్టి పరుగులు తీశారు. స్థానికంగా ఉన్న ప్లేయర్స్‌తో కాసేపు సరదాగా గడిపారు.


    Harish rao, cricket , telangana, letest, telugu news, మంత్రి హరీష్ రావు, క్రికెట్ ఆడిన మంత్రి, తెలంగాణ న్యూస్, లెటెస్ట్,
    అంతకు ముందు ఒమిక్రాన్‌పై ప్రజలను అప్రమత్తం చేసిన ఆయన వైరస్ వ్యాప్తిపై భయాందోళనలు అవసరం లేదని, అయితే ఆ వైరస్ అంత్యంత వేగవంతంగా వ్యాప్తి చెందుతుందని, దాన్ని అరికట్టడడం కోసం ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవాలని పిలుపునిచ్చారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Cricket, Harish Rao, Medak

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు