హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Budget : స్పీకర్‌కు బడ్జెట్ ప్రతులు... ఇది కేసీఆర్ మార్క్ బడ్జెట్ .. మంత్రి హరీష్ రావు

Telangana Budget : స్పీకర్‌కు బడ్జెట్ ప్రతులు... ఇది కేసీఆర్ మార్క్ బడ్జెట్ .. మంత్రి హరీష్ రావు

Telangana Budget : రాష్ట్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న సంద‌ర్భంగా ఫిల్మ్ న‌గ‌ర్ వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అక్క‌డ్నుంచి నేరుగా హ‌రీశ్‌రావు అసెంబ్లీకి బ‌యల్దేర‌నున్నారు.

    రాష్ట్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న సంద‌ర్భంగా ఫిల్మ్ న‌గ‌ర్ వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో ఆర్థిక మంత్రి

    హ‌రీశ్ రావు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అక్క‌డ్నుంచి నేరుగా హ‌రీశ్‌రావు అసెంబ్లీకి బ‌యల్దేరారు. అనంతరం బడ్జెట్ ప్రతులను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి అందించారు

    రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు మరి కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. 2022-23 వార్షిక

    బడ్జెట్‌ను ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, మండలిలో

    శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిలు 11.30 గంటలకు బడ్జెట్‌ను

    ప్రవేశపెట్టనున్నారు. కాగా బడ్జెట్‌కు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే ఆమోదం తెలిపింది.

    శాఖలవారీగా బడ్జెట్‌ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏకగ్రీంగా ఆమోదించింది.

    Nizamabad : కొడుకు పుట్టాడని పార్టీ ఇస్తే.. పీకలదాక తాగి.. కత్తులతో పొడిచి చంపారు..

    ఈ క్రమంలోనే రాష్ట్ర బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడుతున్న సంద‌ర్భంగా ఫిల్మ్ న‌గ‌ర్ వెంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో

    ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆల‌య అర్చ‌కులు మంత్రిని ఆశీర్వ‌దించి తీర్థ

    ప్ర‌సాదాలు అంద‌జేశారు. అక్క‌డ్నుంచి నేరుగా హ‌రీశ్‌రావు అసెంబ్లీకి బ‌యల్దేర‌నున్నారు. కాగా మంత్రి

    హరీశ్‌రావుకు ఇది మూడో బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. టీఆర్‌ఎస్‌ సర్కారు రెండోసారి అధికారంలోకి

    వచ్చాక 2019-20లో బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆర్థికమంత్రిగా హరీశ్‌రావు

    2020-21 నుంచి వార్షిక బడ్జెట్‌ను సభకు సమర్పిస్తున్నారు.

    ఈ సంధర్భంగా మాట్లాడిన మంత్రి హరీష్ రావు ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు ప్ర‌తిబింబించేలా బ‌డ్జెట్ ఉంటుంది.

    ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీలు నెర‌వేరేలా బ‌డ్జెట్ ఉంటుంద‌ని మంత్రి స్ప‌ష్టం చేశారు. ఇది కేసీఆర్ మార్క్ బడ్జెట్ అని అన్నారు.

    First published:

    Tags: Harish Rao, Telangana Budget 2022

    ఉత్తమ కథలు