అసంపూర్తి పనులపై ఇరిగేషన్ అధికారులపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం

దుబ్బాక నియోజకవర్గానికి ఉండే ప్రధాన కాల్వ దాదాపు 40 కిలోమీటర్ల మేర పర్యటించారు. తోగుట మండలంలోని తుక్కాపూర్, పెద్దమాసాన్‌పల్లి, ఎల్లారెడ్డి పేట, బండారుపల్లి మీదుగా ఉన్న ప్రధాన కాల్వలో పలుచోట్ల అసంపూర్తి పనులు మిగిలిపోయాయి.

news18-telugu
Updated: May 15, 2020, 2:39 PM IST
అసంపూర్తి పనులపై ఇరిగేషన్ అధికారులపై మంత్రి హరీశ్ రావు ఆగ్రహం
కాల్వ పనులను పరిశీలిస్తున్న మంత్రి హరీశ్ రావు
  • Share this:
సిద్ధిపేట జిల్లా తొగుట మండలం తుక్కాపూర్ లోని కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ-12 ద్వారా దుబ్బాకకు మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు అందించే ప్రధాన కాల్వ పనులను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పరిశీలించారు. శుక్రవారం ఆయన దుబ్బాక ప్రధాన కాలువ ద్వారా నీళ్లు పారుతున్న దారిని ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ఇరిగేషన్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో కాల్వ పనులను పరిశీలించారు. దుబ్బాక నియోజకవర్గానికి ఉండే ప్రధాన కాల్వ దాదాపు 40 కిలోమీటర్ల మేర పర్యటించారు. తోగుట మండలంలోని తుక్కాపూర్, పెద్దమాసాన్‌పల్లి, ఎల్లారెడ్డి పేట, బండారుపల్లి మీదుగా ఉన్న ప్రధాన కాల్వలో పలుచోట్ల అసంపూర్తి పనులు మిగిలిపోయాయి. దీంతో మంత్రి హరీశ్ రావు ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published by: Narsimha Badhini
First published: May 15, 2020, 1:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading