ఎంపి సంజయ్ పై మంత్రి గంగుల ఆసక్తికరమైన వాఖ్యలు

గంగుల కమలాకర్ (File)

కరీంనగర్ ఎంపి బండి సంజయ్ లెటర్ పాడ్ లను చూసి భయపడుతుంది కేంద్ర మంత్రులా లేక రాష్ట్ర మంత్రులా అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో 30 సీట్లు గెలుస్తామన్న ఎంపి కనీసం మూడు గెలిచే పరిస్థితి ఉందా అని ఎద్దేవా చేశారు. గడిచిన ఎన్నికల్లో ఎన్నో పార్టీలు భీ ఫాం ఇవ్వడం చూసాను కాని నేషనల్ పార్టీలు రెండు ఒక అభ్యర్థికి భీ ఫాంలు ఇవ్వడం కరీంనగర్ లోనే మొదటి సారి అని అన్నారు.

  • Share this:

    Published by:Ashok Kumar Bonepalli
    First published: