హోమ్ /వార్తలు /తెలంగాణ /

Video : ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మెట్రో సర్వీసుల పెంపు

Video : ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మెట్రో సర్వీసుల పెంపు

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో సర్వీసులను పెంచినట్టు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.ఈరోజు నుంచి అదనంగా 100 ట్రిప్పులు నడుపుతున్నట్టు తెలిపారు. మొత్తం 800 పైచిలుకు ట్రిప్పులు నడుపుతున్నట్టు
చెప్పారు.

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో సర్వీసులను పెంచినట్టు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.ఈరోజు నుంచి అదనంగా 100 ట్రిప్పులు నడుపుతున్నట్టు తెలిపారు. మొత్తం 800 పైచిలుకు ట్రిప్పులు నడుపుతున్నట్టు చెప్పారు.

  తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మెట్రో సర్వీసులను పెంచినట్టు మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.

  ఈరోజు నుంచి అదనంగా 100 ట్రిప్పులు నడుపుతున్నట్టు తెలిపారు. మొత్తం 800 పైచిలుకు ట్రిప్పులు నడుపుతున్నట్టు

  చెప్పారు.

  First published:

  Tags: Hyderabad Metro, Telangana, TSRTC Strike

  ఉత్తమ కథలు