తెలంగాణ గవర్నర్ తమిళి సై తో సైరా నరసింహారెడ్డి..

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌తో మెగాస్టార్ చిరంజీవి మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు.

news18-telugu
Updated: October 5, 2019, 5:47 PM IST
తెలంగాణ గవర్నర్ తమిళి సై తో సైరా నరసింహారెడ్డి..
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌తో చిరంజీవి భేటి (Whatsup/Photo)
  • Share this:
తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌తో మెగాస్టార్ చిరంజీవి మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు. తెలంగాణకు గవర్నర్‌గా నియమితులైన తర్వాత చిరంజీవి..గవర్నర్‌ తమిళి సై తో భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా చిరంజీవి ఆమెను పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి తాను నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ విశేషాలను ఆమెతో పంచుకున్నారు. అంతేకాదు బ్రిటిష్ వాళ్లపై తొలి తిరుగుబాటు చేసినస్వాతంత్య్ర సమరయోధుడి జీవిత చరిత్రపై తెరకెక్కించిన ‘సైరా’ చిత్రాన్ని చూడమని కోరడం విశేషం. దీనిపై తమిళ సై సానుకూలంగానే స్పందించారు.

megastar chiranjeevi met telangana governor tamilisai Soundararajan for watching sye narasimha reddy movie,Tamilisai Soundararajan,sye raa narasimha reddy collections,chiranjeevi,Tamilisai Soundararajan chiranjeevi,sye raa narasimha reddy,bjp chiranjeevi,chiranjeevi Tamilisai Soundararajan sye raa narasimha reddy,telangana governor Tamilisai Soundararajan,tamilisai soundararajan,tamilisai soundararajan comedy,tamilisai soundararajan latest speech,chiranjeevi,tamilisai,tamilisai soundararajan interview,tamilisai soundararajan son,tamilisai soundararajan speech,megastar chiranjeevi,tamilisai soundararajan son airport,tamilisai soundararajan speech today,tamilisai soundarrajan,tamilisai soundarajan,ts new governor tamilisai soundararajan,chiranjeevi,telangana governor tamilisai soundararajan,tollywood,telugu cinema,తమిళిసై సౌందర్ రాజన్,చిరంజీవి,తెలంగాణ గవర్నర్,తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్,తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చిరంజీవి,తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ను కలిసిన మెగాస్టార్ చిరంజీవి,మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్,తెలంగాణ న్యూస్,టాలీవుడ్ న్యూస్,
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌తో చిరంజీవి భేటి (Whatsup/Photo)


మరి గవర్నర్  ‘సైరా నరసింహారెడ్డి’ మూవీని తెలుగు వెర్షన్‌లో చూస్తారా లేకపోతే.. తమిళంలో చూస్తారా అనేది చూడాలి. మరి చిరంజీవి తెలంగాణ గవర్నర్‌ను కలవడంపై రాజకీయా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా చిరంజీవి బీజేపీలో జాయిన్ అవుతున్నరట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరి చిరంజీవి.. తెలంగాణ గవర్నర్‌ను సైరా సినిమా విషయమై కలవడం వెనక రాజకీయ కారణాలున్నాయా అనే విషయం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

First published: October 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
Listen to the latest songs, only on JioSaavn.com