యాదాద్రి క్షేత్రంలో రాజకీయాలా..? సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ఘాటు లేఖ

యాదాద్రి అష్టభుజి ప్రాకార మండపంలోని రాతిస్తంభాలపై కేసీఆర్ చిత్ర పటం, టీఆర్ఎస్ ఎన్నికల గుర్తును చెక్కడం దారుణమని విమర్శించారు రేవంత్. సీఎం కేసీఆర్ కోట్లాది మంది హిందువల మనోభావాలను దెబ్బతీశారని విరుచుకుపడ్డారు.

news18-telugu
Updated: September 6, 2019, 8:46 PM IST
యాదాద్రి క్షేత్రంలో రాజకీయాలా..? సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ఘాటు లేఖ
సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
యాదాద్రి స్తంభాలపై చెక్కిన బొమ్మలపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగుతోంది. పవిత్ర క్షేత్రంలో సీఎం కేసీఆర్, కారు గుర్తు చెక్కడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ వ్యవహారంపై మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో రాజకీయాలకు చొటిచ్చి భక్తుల నమ్మకాలు, మనోభావాలను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. యాదాద్రి అష్టభుజి ప్రాకార మండపంలోని రాతిస్తంభాలపై కేసీఆర్ చిత్ర పటం, టీఆర్ఎస్ ఎన్నికల గుర్తును చెక్కడం దారుణమని విమర్శించారు రేవంత్. సీఎం కేసీఆర్ కోట్లాది మంది హిందువల మనోభావాలను దెబ్బతీశారని విరుచుకుపడ్డారు.

Kcr on yadadri temple sculpture, cm kcr, cricket, Indira Gandhi, Nehru, Gandhi, yadadri temple, bjp mla raja singh, rajasingh, car symbol, telangana news, యాదాద్రి శిలలపై కేసీఆర్ బొమ్మ, క్రికెట్, ఇందిరా గాంధీ, నెహ్రూ, గాంధీ, తెలంగాణ న్యూస్
యాదాద్రి ఆలయ అష్టభుజి ప్రాకారంపై కేసీఆర్ ముఖచిత్రం
Published by: Shiva Kumar Addula
First published: September 6, 2019, 8:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading