Home /News /telangana /

V.C Sajjanar : సజ్జనార్ గిఫ్ట్ .. ఆ ఇద్దరు ఆడపిల్లలకు జీవితకాలం ఉచితం...

V.C Sajjanar : సజ్జనార్ గిఫ్ట్ .. ఆ ఇద్దరు ఆడపిల్లలకు జీవితకాలం ఉచితం...

sajjanar

sajjanar

V.C Sajjanar : ఇటివల ఆర్టీసి బస్సుల్లో జన్మించిన ఇద్దరు ఆడపిల్లలకు ఆ సంస్థ ఎండీ సజ్జనార్ వారికి ఓ కానుక ఇచ్చారు... (Life time Free buspass)ఆ ఇద్దరికి జీవితకాలం ఆర్టీసి బస్సుల్లో ఫ్రీ తిరిగేందుకు అవకాశం కల్పించారు.

    ఆర్టీసి ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆర్టీసి అంటే ఓ సామాజిక భాద్యత అనేందుకు ఓ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఆడపిల్లలకు జీవితకాలం ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించారు. వివరాల్లోకి వెళితే... గడిచిన నవంబర్ 30 వ తేదిన నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఓ గర్భిణి మహిళ ఆర్టీసి బస్సులో ప్రయాణిస్తున్న సమయంలోనే ప్రసవించింది. ఆమెకు ఆడపిల్లు పుట్టింది. మరోవైపు రెండు రోజుల క్రితం అనగా డిసెంబర్ 7 మరోమహిళ సైతం సిద్దిపేట సమీపంలోని ఆసిఫాబాద్ డిపోకు చెందిన బస్సులో ప్రసవించి ఆడపిల్లకు జన్మనిచ్చింది.( Life time Free buspass to chidren) అయితే ఇటివలే ఒకేసారి రెండు సంఘటనలు చోసుకున్నాయి. దీంత సజ్జనార్ బస్సులో పుట్టిన ఆ ఇద్దరు ఆడపిల్లలకు గిప్టు ఇచ్చారు.. ఇందుకోసం జీవిత కాలం ఉచిత బస్‌పాస్‌ను కల్పించినట్టు ప్రకటించారు.



    పాటు ఆర్టీసిని కాపాడుకునేందుకు సజ్జనార్ ( sajjanar ) చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.( Life time Free buspass to chidren )ఇందులో భాగంగానే బీమ్లానాయక్ సినిమా సింగర్ ఫేమ్ కిన్నెర మొగులయ్య కూడా ఇటివల బస్‌ రవాణాపై ఓ పాటను పాడడంతో ప్రోత్సహాకంగా ఆయనకు కూడా ఉచిత బస్‌పాస్ సౌకర్యాన్ని కల్పించారు. బస్సు ప్రయాణం గురించి మరింత ప్రజల్లో చైతన్యం కల్గించే విధంగా సహకరించాలని ఆయన్ను కోరారు.

    Jagityala : ధర్నాలో ఆశా వర్కర్లు... మధ్యలో పెళ్లికూతురు.. హైరానాలో పెళ్లికొడుకు.. ! ఇంతకి పెళ్లి


    కూతురు ఎలా వెళ్లిందో తెలుసా...?


    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Sajjanar, Tsrtc

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు