ఆసీస్ మాజీ క్రికెటర్‌ మెక్ గ్రాత్‌తో కేటీఆర్ మర్యాదపూర్వక భేటీ

వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోర‌మ్‌లో హెచ్‌సీఎల్ రిసెప్ష‌న్ వ‌ద్ద మాజీ క్రికెటర్ ఆస్ట్రేలియా బౌలర్ మెక్‌గ్రాత్‌ను మంత్రి కేటీఆర్ క‌లిశారు. బుధ‌వారం కేటీఆర్ త‌నకు ఇష్ట‌మైన బౌల‌ర్‌తోనూ కాసేపు ముచ్చ‌టించారు.

news18-telugu
Updated: January 23, 2020, 11:14 PM IST
ఆసీస్ మాజీ క్రికెటర్‌ మెక్ గ్రాత్‌తో కేటీఆర్ మర్యాదపూర్వక భేటీ
గ్లెన్ మెక్ గ్రాత్ తో మంత్రి కేటీఆర్
  • Share this:
దావోస్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోర‌మ్‌లో హెచ్‌సీఎల్ రిసెప్ష‌న్ వ‌ద్ద మాజీ క్రికెటర్ ఆస్ట్రేలియా బౌలర్ మెక్‌గ్రాత్‌ను మంత్రి కేటీఆర్ క‌లిశారు. బుధ‌వారం కేటీఆర్ త‌నకు ఇష్ట‌మైన బౌల‌ర్‌తోనూ కాసేపు ముచ్చ‌టించారు. దావోస్‌లో మెక్‌గ్రాత్‌ను చూసి కేటీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. త‌న మాట‌లు విని.. గ్లెన్ త‌న‌ను ఎంతో ఆప్యాయంగా భుజం త‌ట్టిన‌ట్లు మంత్రి కేటీఆర్ ఇవాళ త‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు