KCR cabinet meet: ఈ నెల 5న తెలంగాణ కేబినేట్ భేటీ...కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్...

ఈనెల 5న తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీకానుంది.

news18-telugu
Updated: August 1, 2020, 2:27 PM IST
KCR cabinet meet: ఈ నెల 5న తెలంగాణ కేబినేట్ భేటీ...కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్...
సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
ఎట్టకేలకు తెలంగాణ కేబినేట్ భేటీ కానుంది. ఈనెల 5న తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీకానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా కొత్త సెక్రటేరియట్ నూతన భవన నిర్మాణం, నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం, కరోనాపై పోరు అలాగే, కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే
Published by: Krishna Adithya
First published: August 1, 2020, 2:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading