హోమ్ /వార్తలు /తెలంగాణ /

Karimanagr : అక్కడ జరిగే ముస్లిం వర్గం పెళ్లిలో ఆంక్షలు.. సంచలనంగా మారిన నిర్ణయం

Karimanagr : అక్కడ జరిగే ముస్లిం వర్గం పెళ్లిలో ఆంక్షలు.. సంచలనంగా మారిన నిర్ణయం

8. ఈ ఘ‌ట‌న చుట్టుప‌క్క‌ల ఊర్ల‌లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ కుటుంబ స‌భ్యులు కూడా స‌మ‌స్య ప‌రిష్కారానికి మాట్లాడుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు చెబుతున్నారు. ఏదైతేనేం ఈ బ‌ల‌వంతం పెళ్లి వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది.  (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

8. ఈ ఘ‌ట‌న చుట్టుప‌క్క‌ల ఊర్ల‌లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ కుటుంబ స‌భ్యులు కూడా స‌మ‌స్య ప‌రిష్కారానికి మాట్లాడుకోవాల‌ని నిర్ణ‌యం తీసుకొన్న‌ట్టు చెబుతున్నారు. ఏదైతేనేం ఈ బ‌ల‌వంతం పెళ్లి వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

Karimanagr : అక్కడ జరిగే పెళ్లి భోజనాల్లో ఇష్టం వచ్చిన ఆహార పదార్థాలు పెట్టడం నిషేధం. కేవలం రైస్ తోపాటు ఏదో ఒక నాన్ వేజ్ మాత్రమే పెట్టాలి. ఇది ఓ వర్గం నిర్ణయించింది. ఇలా అందరి ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.

ఇంకా చదవండి ...

పెళ్లీలకు ఎంత ఖర్చు పెట్టిన తక్కువే..అనిపిస్తుంది. అత్యంత దర్జాగా సమాజంలో పెళ్లిలు చేయడం ఓ స్టేటస్ గా మారిపోయింది. అయితే అలా ఒకరిని చూసి మరొకరు భారిగా ఖర్చులు పెట్టి పెళ్లిలు నిర్వహిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మ్యారేజిలో భారీగా ఖర్చు పెట్టడడం సోషల్ స్టెటస్‌గా మారిపోయింది. ఇలా ఒకరిని చూసి మరొకరు లక్షల రూపాలయలు అప్పులు చేసి మరి ఖర్చు చేస్తారు. ముఖ్యంగా మగపెళ్లి వాళ్ల డిమాండ్ మేరకు ఆడపెళ్లి వారికి ఈ ఖర్చులు అదనపు భారంగా పడుతుంటాయి.

ఇలా ఒకరిని చూసి ఒకరు ఖర్చు పెట్టటడంతో పాటు సామాజిక పరంగా కూడా కొన్ని కులాలు మతాల్లో పెళ్లీల్లు అంటే ఇలా ఖర్చుకు వెనకడుగు వేయకుండా చేయాలనే ఆలోచన కొనసాగుతోంది.. దీంతో  చాలా మంది కుటుంబాలను అప్పుల పాలు చేస్తోంది. అయితే దీనికి ఓ ఫుల్ స్టాప్ పెట్టాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన ఓ మతం పెద్దలు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు.. ఓ వైపు కరోనా పరిస్థితులు మరోవైపు తప్పని ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలతో పాటు మొత్తం ఆ వర్గం పెళ్లిలు చాలా సాదాసీదాగా చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

Nizamabad : యువతులారా జాగ్రత్త.. తన ఇంటిముందే భర్త కావాలంటూ ధర్నా చేపట్టింది.. ఎందుకంటే...!

వివిరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల వేములవాడ పట్టణానికి చెందిన ముస్లిం మతపెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుండి తమ మతంలో జరగనున్న పెళ్లి భోజనాల్లో కేవలం రైస్‌తో పాటు ఒకే రకమైన నాన్‌వేజ్ కర్రీని పెట్టాలని తీర్మాణం చేశారు. అయితే ఇందుకు సంబంధించి ఆయా కుటుంబాల నుండి మత పెద్దలకు పలు ఫిర్యాదులు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో వేములవాడ పట్టణంలోని 8 మజీద్ కమిటీలు సమావేశమై చర్చించారు. ఇక నుండి జరిగే పెళ్లి విందులో బిర్యానితో పాటు చికెన్ లేదా మటన్ కర్రీలో ఏదో ఒకదానిని వడ్డీంచాలని నిర్ణయించారు. కాగా ఈ నిర్ణయం ఫిబ్రవరి ఒకటి నుండి అమల్లోకి వస్తుందని తీర్మానించారు.


Siddipet : మొన్న పెన్సిల్.. నేడు సైకిల్ .. పోలీస్ స్టేషన్‌లకు క్యూ కడుతున్న పిల్లలు... వారిలో అంత ధైర్యం ఎలా...?

సాధారణంగా ముస్లిం కుటుంబాల్లో వివాహాలకు  ముఖ్యంగా మాంసహారంలో పలురకాలు వంటకాలు తప్పనిసరిగా ఉంటాయి. వీటిలో చికెన్, మటన్ బిర్యానీలు, కబాబ్స్, తందూరీ రోటి, చపాతీ, కుర్బానీ కా మీఠా, ఖద్దూ కా కీర్, సేమియా, షీర్ కుర్మా, ఐస్ క్రీమ్ లాంటీ వంటకాలు వడ్డిస్తారు.  కాగా ప్రస్తుతం కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో చాలా ముస్లిం కుటుంబాలు ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటుండగా ముస్లిం పెద్దల నిర్ణయాన్ని చాలామంది స్వాగతిస్తున్నారు. ఇలా అన్ని కులాలు, మతాల పెళ్లిలో ఒకే రకమైన విధానాన్ని తీసుకురావడం వల్ల కనీసం పెళ్లి సమయంలోనైనా మెజారిటి వర్గాలపై ఆర్ధికభారం తప్పే అవకాశాలు ఉంటాయి.

First published:

Tags: Karimnagar, Marriage

ఉత్తమ కథలు