కేసీఆర్‌కు మంత్రుల భజన... ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన

కరీంనగర్‌లో ఆర్టీసీ కార్మికులు వినూత్నంగా నిరసన తెలిపారు.

news18-telugu
Updated: November 18, 2019, 4:02 PM IST
కేసీఆర్‌కు మంత్రుల భజన... ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన
ఆర్టీసీ కార్మికుల వినూత్న నిరసన
  • Share this:
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న 45 రోజులకు చేరుకుంది. ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేరిస్తేనే... తాము సమ్మె విరమిస్తామని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. అయితే కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ప్రభుత్వం కూడా అంతే పట్టుదలగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు తమ నిరసనను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లాకు చెందిన ఆర్టీసీ కార్మికులు... తెలంగాణ మంత్రులు తమ సమస్యలను పట్టించుకోకుండా సీఎం కేసీఆర్‌కు భజన చేస్తున్నారని ఆరోపిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రుల ముఖాలతో కూడిన మాస్క్‌లు ధరించారు. మంత్రులంతా సీఎం కేసీఆర్‌కు భజన చేస్తున్నట్టుగా చిత్రీకరించారు.






First published: November 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>