Home /News /telangana /

KARIMNAGAR KARIMNAGAR POLICE COMMISSIONER SATYANARAYANA PRESENTS AT BC COMMISSION VRY KNR

Karimnagar : బీసీ కమిషన్ ముందు హజరైన కరీంనగర్ సీపీ..

Karimnagar : బండి సంజయ్ అరెస్ట్ పై కరీంనగర్ పోలీసు కమీషనర్ సత్యనారయణ నేడు బీసీ కమీషన్ ముందు హజరయ్యారు.. గత వారమే ఆయన హజరు కావాలని ఆదేశించినా కాకపోవడంతో బీసీ కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

    కరీంనగర్ లో బండి సంజయ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ.. బీజేపీ ఓబీసీ మోర్చా.. జాతీయ బీసీ కమిషన్ ను ఆశ్రయించింది. కరీంనగర్ సీపీ సత్యనారాయణ కావాలని అధికార పార్టీకి అనుగుణంగా వ్యవహరించారని ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సీపీని.. తమ ముందు హాజరు కావాలని గత వారం క్రితం జాతీయ బీసీ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

    అయితే.. బీసీ కమిషన్ ముందు సీపీ సత్యనారాయణ హాజరు కాలేదు. ఆగ్రహం వ్యక్తం చేసిన బీసీ కమీషన్.. తదుపరి విచారణకు హాజరుకావాలని సూచించింది. దీంతో గురువారం బీసీ కమిషన్ ముందు ఆయన హాజరయ్యారు.

    కొంత కాలం క్రితం జీవో 317 కారణంగా ఉపాధ్యాయ ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతోందని.. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. కరీంనగర్ బీజేపీ కార్యాలయంలో బండి సంజయ్ శాంతియుత దీక్షను చేపట్టారు. దీంతో సంజయ్ తో పాటు.. బొడిగె శోభ ఇంకొంత మందిని కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బండి సంజయ్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దీంతో సీపీ సత్యనారయణ ఓ కానిస్టేబుల్ నుండి కమిషనర్ దాకా అన్ని ఆయనే చేశారనే ఆరోపణలు ఎదుర్కోన్నారు. దీంతో బీజేపీ శ్రేణులు ఆయనపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే ఆయనపై బీసీ కమీషన్’లో ఫిర్యాదు చేశారు
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Bandi sanjay, Karimnagar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు