హోమ్ /వార్తలు /తెలంగాణ /

Shocking News: గన్ లైసెన్స్‌ ఇవ్వమంటున్న హెడ్‌మాస్టర్ .. తుపాకీ దేనికో తెలిస్తే షాక్ అవుతారు ?

Shocking News: గన్ లైసెన్స్‌ ఇవ్వమంటున్న హెడ్‌మాస్టర్ .. తుపాకీ దేనికో తెలిస్తే షాక్ అవుతారు ?

GUN PERMISSION

GUN PERMISSION

Shocking News: ఆయనో ప్రభుత్వ టీచర్  మానకొండూర్  మండలం వేగురుపల్లిలో హెడ్ మాస్టారుగా పనిచేస్తున్నాడు. అతనికి గన్ లైసెన్స్ ఇప్పిస్తే తుపాకీ కొనుక్కుంటానని పోలీసులకు అప్లై చేసుకున్నాడు. పాఠాలు చెప్పే టీచర్‌కి గన్నెందుకు అడుగుతున్నాడో తెలిస్తే షాక్ అవుతారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Karimnagar, India

(P.Srinivas,New18,Karimnagar)

ఆయనో ప్రభుత్వ టీచర్  మానకొండూర్(Manakondur)మండలం వేగురుపల్లి(Vegurupalli)లో హెడ్ మాస్టారుగా పనిచేస్తున్నాడు. అతనికి గన్ లైసెన్స్ (Gun license)కావాలని పోలీసులకు అప్లై చేసుకున్నాడు. గన్నెందుకు అని అనుకుంటున్నారా..ప్రభుత్వ కార్యాలయంలో జరిగే అవినీతిపై ఎప్పటికప్పుడు సమాచార హక్కు చట్టన్నీ రాబట్టడంలో దిట్ట.. సమాచార హక్కు చట్టని ఆయుదంగా వాడుకున్న ఆ ఉపాధ్యాయుడికి  బెదిరింపులు ఎక్కువడంతో ప్రాణ భయం ఉంది. ఆత్మరక్షణ కోసం ఆయుధం లైసెన్స్ ఇవ్వండి అంటున్నాడు ప్రధానోపాధ్యాయుడు రాం రాజయ్య(Ram Rajaiah).కరీంనగర్ (Karimnagar)పోలీస్ కమిషనర్ సత్యనారాయణకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆర్టీఏ ద్వారా ప్రభుత్వ టీచర్స్, పోలీసు, ప్రజా ప్రతినిధులకు సంబంధించిన సమాచారం కోసం దరఖాస్తు చేయడంతో చాలామంది నుంచి బెదిరింపులు వస్తున్నాయి చెప్తున్నాడు రాంరాజయ్య.

Hyderabad: షాకింగ్.. ఆమె పొట్టలో 12 కిలోల కాలేయం.. 14 గంటల పాటు ఆపరేషన్..

పంతులుకి పిస్టోల్ కావాలంట ..

గతంలో ఎంఈఓ భావన రుషి ఫ్యామిలి ప్లానింగ్  చేయించుకున్నానని చెప్పి 1999 నుంచి ఇంక్రిమెంట్లు తీసుకోవడంపై ఆర్టీఏ ద్వారా ప్రశ్నించాడు రాజంరాజయ్య. అతడు ఇంక్రిమెంట్ల రూపంలో తీసుకున్న 2,78,000రూపాయలను తిరిగి ప్రభుత్వ ఖజానాకి జమ చేయించనాని  కొరపల్లి సర్పంచ్  అవినీతిని వెలికి తీసి సీఎం కు ఫిర్యాదు చేశా ప్రస్తుత డి.ఈ. ఓ.  జనార్దన్‌రావుకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కావాలంటూ ఆర్టీఏ ద్వారా ఆర్జి పెట్టాడు రాంరాజయ్య.ఇలా అవినీతి జరిగిన చోట రాజయ్య అక్కడ ప్రత్యక్షమై అవినీతిపై పోరాడుతున్నాడు.

లైసెన్స్‌ కోసం హెడ్‌మాస్టర్ అప్లై..

అలానే ఇక హుజురాబాద్ ఏసీపీగా గతంలో పని చేసిన శ్రీనివాస్‌రావు  ఆస్తుల చిట్టా కావాలంటూ సమాచారం దరఖాస్తు చేయడంతో శత్రువుల సంఖ్య  పెరిగిపోయింది. దీంతో తన భర్తకు ప్రాణ హాని ఉందంటూ రాం రాజయ్య భార్య పద్మ ఆందోళన వ్యక్తం చేస్తుంది. భర్తతో పాటు రోజు పాఠశాలకు వస్తూ ఏలాంటి ప్రమాదం జరగకుండా చూసుకుంటుంది. భర్త ఆత్మరక్షణ కోసం ఆయుధానికి అనుమతి ఇస్తే....గన్ మేము కొనుకుంటాం అంటుంది టీచర్ భార్య పద్మ.

తుపాకీతో పనేంటో తెలుసా..

తనకు కావాలనే సీపీ సత్యనారాయణ గన్‌ లైసెన్స్‌ ఇవ్వడం లేదని రాం రాజయ్య ఆరోపిస్తున్నారు. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు తనకు ఆయుధానికి లైసెన్స్ ఇవ్వమని టీచర్ రాం రాజయ్య ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Telangana : ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్‌కి అదే బెస్ట్ ప్లేస్ .. ఖర్చు తక్కువ.. సౌకర్యాలు ఎక్కువ..ఎక్కడంటే..?

ఇస్తారా..? లేదా..?

ఇప్పటికే అనధికారికంగా చాలా గన్స్ లైసెన్స్ ఇచ్చారని కరీంనగర్ పోలీసులపై వరుస కథనాలు వస్తున్న నేపథ్యంలో గన్ కావాలని అప్లై చేసుకున్న రాజయ్యకు కరీంనగర్ పోలీసులు లైసెన్స్ మంజూరు చేస్తారా లేదా అనేది వేచి చూడాలి.

First published:

Tags: Crime news, Karimangar, Telangana News

ఉత్తమ కథలు