కాంగ్రెస్‌ పార్టీలో ముసలం.. డీసీసీ అధ్యక్షుడి రాజీనామా

తనకు తెలియకుండా కొత్తపల్లి మున్సిపాలిటీ అభ్యర్థుల ఎంపికకు కమిటీ వేయడంపై మృత్యుంజయం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

news18-telugu
Updated: January 1, 2020, 10:12 PM IST
కాంగ్రెస్‌ పార్టీలో ముసలం.. డీసీసీ అధ్యక్షుడి రాజీనామా
తనకు తెలియకుండా కొత్తపల్లి మున్సిపాలిటీ అభ్యర్థుల ఎంపికకు కమిటీ వేయడంపై మృత్యుంజయం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
  • Share this:
కాంగ్రెస్‌ పార్టీలో ముసలం నెలకొంది. డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా పంపించారు. కొంతకాలంగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మృత్యుంజయం మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్నట్లు సమాచారం. తనకు తెలియకుండా కొత్తపల్లి మున్సిపాలిటీ అభ్యర్థుల ఎంపికకు కమిటీ వేయడంపై మృత్యుంజయం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
Published by: Shiva Kumar Addula
First published: January 1, 2020, 10:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading