కాచిగూడ రూట్లో స్తంభించిన రాకపోకలు.. రద్దైన రైళ్లు ఇవే..

MMTS Train Accident: కాచిగూడ మీదుగా వెళ్లే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దుచేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించింది. ఆ వివరాలను ఇక్కడ చూడండి.

news18-telugu
Updated: November 11, 2019, 2:37 PM IST
కాచిగూడ రూట్లో స్తంభించిన రాకపోకలు.. రద్దైన రైళ్లు ఇవే..
MMTS రైలు ప్రమాద దృశ్యం
  • Share this:
కాచిగూడలో రైలు ప్రమాదంతో ఆ రూట్లో వెళ్లే పలు రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఎంఎంటీఎస్‌తో పాటు హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు పక్కకు వరగడం, ఎంఎంటీఎస్ క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌ను కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో కాచిగూడ మీదుగా వెళ్లే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దుచేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించింది. ఆ వివరాలను ఇక్కడ చూడండి.

రద్దైన రైళ్ల వివరాలు:






ఇక పాక్షికంగా రద్దైన రైళ్ల వివరాలు
Loading...

కాచిగూడ రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను దారి మళ్లించారు. కోయంబత్తూరు నుంచి హజ్రత్ నిజాముద్దీన్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు (నెం.12647)ను డోన్, గుంతకల్,సులేహల్లి, సికింద్రాబాద్ మీదుగా దారి మళ్లించారు. ఇక మధ్యాహ్నం 1 గంటలకు బయలుదేరాల్సిన కాచిగూడ-టాటానగర్ స్పెషల్ రైలు సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుంది.


First published: November 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...