హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకిన యువతి .. దుర్గం చెరువులో గాలింపు

Hyderabad : కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకిన యువతి .. దుర్గం చెరువులో గాలింపు

Cable Bridge(file)

Cable Bridge(file)

Hyderabad: హైదరాబాద్‌లో యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. సిటీలో ఐకానిక్ సింబల్‌గా నిలిచిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి యువతి చెరువులోకి దూకింది. దుర్గం చెరువుకు వచ్చిన పర్యాటకులు గుర్తు తెలియని యువతి కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకడం చూసి గట్టిగా అరవడంతో రెస్క్యూ టీం ఘటన స్తలానికి చేరుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్‌లో యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. సిటీలో ఐకానిక్ సింబల్‌గా నిలిచిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి యువతి చెరువులోకి దూకింది. దుర్గం చెరువుకు వచ్చిన పర్యాటకులు గుర్తు తెలియని యువతి కేబుల్ బ్రిడ్జిపై నుంచి దూకడం చూసి గట్టిగా అరవడంతో రెస్క్యూ టీం ఘటన స్తలానికి చేరుకుంది. యువతి నలుపు రంగు దుస్తులు వేసుకొని ఉందని...సుమారు 25 నుంచి 30సంవత్సరాల లోపు వయసు ఉంటుందని ప్రత్యక్ష సాక్షలు తెలిపారు. నీటిలో దూకిన యువతి కోసం స్పీడ్‌ బోట్స్‌తో లేక్ పోలీసులు గాలిస్తున్నారు.

ఎవరా యువతి ..?

కేబుల్ బ్రిడ్జిపై పరిసరాల్లో అమర్చిన సీసీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. యువతి ఎవరూ..ఎందుకు కేబుల్ వంతెనపై నుంచి నీటిలోకి దూకిందని తెలుసుకునేందుకు నిమగ్నమయ్యారు పోలీసలు.

Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad, Telangana News

ఉత్తమ కథలు