(Syed Rafi, News18,Mahabubnagar)
ఫిబ్రవరి 14న ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అసలు దీని కన్నా ఏడు రోజుల ముందే అంటే ఫిబ్రవరి 7న వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది. ఇందులో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ప్రేమికులందరూ ఈ వీక్ విశేషాలు ఏమిటో తెలుసుకోండి మరి. ఫిబ్రవరి నెల చాలామందికి స్పెషల్. ఆ నెలలో వచ్చే ప్రేమికుల దినోత్సవం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కొత్తవాళ్లు ఫిబ్రవరి 14న తమ లవర్ కి ప్రపోజ్ చేస్తారు. అప్పటికే ప్రేమలో ఉన్నవారు లేదా భార్యాభర్తలు ఫిబ్రవరి 14న ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు.ఫిబ్రవరి నెల చాలామందికి స్పెషల్. ఆ నెలలో వచ్చే ప్రేమికుల దినోత్సవం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కొత్తవాళ్లు ఫిబ్రవరి 14న తమ లవర్ కి ప్రపోజ్ చేస్తారు. అప్పటికే ప్రేమలో ఉన్నవారు లేదా భార్యాభర్తలు ఫిబ్రవరి 14న ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటారు.అసలు దీని కన్నా ఏడు రోజుల ముందే అంటే ఫిబ్రవరి 7న వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది. ఇందులో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ప్రేమికులందరూ ఈ వీక్ విశేషాలు ఏమిటో తెలుసుకోండి మరి. అసలు దీని కన్నా ఏడు రోజుల ముందే అంటే ఫిబ్రవరి 7న వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది. ఇందులో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. ప్రేమికులందరూ ఈ వీక్ విశేషాలు ఏమిటో తెలుసుకోండి మరి.
రోజ్ డే:
రోజ్ డేతో వాలెంటైన్స్ వీక్ వేడుక ప్రారంభమవుతుంది. ఈ రోజున తమ భాగస్వామి లేదా ప్రేమించే వ్యక్తికి గులాబీ పువ్వు ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఇందులో మరొక ప్రత్యేకత ఏమిటంటే.. అవతలి వ్యక్తిని ప్రేమిస్తే ఎరుపు రంగు గులాబీ, ఒకవేళ స్నేహితులుగా భావిస్తే పసుపు రంగు గులాబీ ఇస్తారు.రోజ్ డేతో వాలెంటైన్స్ వీక్ వేడుక ప్రారంభమవుతుంది. ఈ రోజున తమ భాగస్వామి లేదా ప్రేమించే వ్యక్తికి గులాబీ పువ్వు ఇచ్చి తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. ఇందులో మరొక ప్రత్యేకత ఏమిటంటే.. అవతలి వ్యక్తిని ప్రేమిస్తే ఎరుపు రంగు గులాబీ, ఒకవేళ స్నేహితులుగా భావిస్తే పసుపు రంగు గులాబీ ఇస్తారు.
ప్రపోజ్ డే:
పేరు చూడగానే ఈ రోజు విశిష్టత ఇట్టే తెలిసిపోతుంది కదూ. ఈరోజు తాము ప్రేమించే వారికి తమ మనసులోని ప్రేమను చెబుతారు. అప్పటికే రిలేషన్ లో ఉన్నవారు ఎదుటివారిపై తమ మనసులోని ప్రేమను పంచుకుంటారు.ప్రపోజ్ డే.. పేరు చూడగానే ఈ రోజు విశిష్టత ఇట్టే తెలిసిపోతుంది కదూ. ఈరోజు తాము ప్రేమించే వారికి తమ మనసులోని ప్రేమను చెబుతారు. అప్పటికే రిలేషన్ లో ఉన్నవారు ఎదుటివారిపై తమ మనసులోని ప్రేమను పంచుకుంటారు.
చాక్లెట్ డే:
వాలెంటైన్స్ వీక్లో మూడోరోజు చాక్లెట్ డే. ఈరోజు తమ భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తికి చాక్లెట్ ఇస్తారు. ఇంతకుముందు తామిద్దరి మధ్య జరిగిన చేదు జ్ఞాపకాలను మరిచిపోవాలని నిర్ణయించుకుంటారు. ఇకపై తీపి లాంటి మాధుర్యమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు.వాలెంటైన్స్ వీక్లో మూడోరోజు చాక్లెట్ డే. ఈరోజు తమ భాగస్వామి లేదా ప్రేమించిన వ్యక్తికి చాక్లెట్ ఇస్తారు. ఇంతకుముందు తామిద్దరి మధ్య జరిగిన చేదు జ్ఞాపకాలను మరిచిపోవాలని నిర్ణయించుకుంటారు. ఇకపై తీపి లాంటి మాధుర్యమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు.
టెడ్డీ డే:
పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా టెడ్డీ అంటే చాలా ఇష్టం. కొంతమంది ఇంట్రావర్ట్‌లు తమ మనసులోని భావాలను టెడ్డీలతో షేర్ చేసుకుంటారు. మీ ప్రియుడు లేదా ప్రియురాలికి టెడ్డీబేర్ ను ఇవ్వడంలో సందేశం ఇదే. ఎలాంటి విషయాన్ని అయినా నాతో షేర్ చేసుకోవచ్చు, నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను అని భరోసా ఇవ్వడమే.టెడ్డీ డే.. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా టెడ్డీ అంటే చాలా ఇష్టం. కొంతమంది ఇంట్రావర్ట్‌లు తమ మనసులోని భావాలను టెడ్డీలతో షేర్ చేసుకుంటారు. మీ ప్రియుడు లేదా ప్రియురాలికి టెడ్డీబేర్ ను ఇవ్వడంలో సందేశం ఇదే. ఎలాంటి విషయాన్ని అయినా నాతో షేర్ చేసుకోవచ్చు, నేనెప్పుడూ నీకు తోడుగా ఉంటాను అని భరోసా ఇవ్వడమే.
ప్రామిస్ డే:
ఇది ఎంతో ప్రత్యేకమైనది. ప్రతి ఒక్కరికీ ఎన్నో బాధ్యతలు ఉంటాయి. ఎన్ని బాధ్యతలు ఉన్నా.. అవన్నీ నీ తర్వాతే.. అనే భరోసా మన భాగస్వామికి ఇవ్వడం. ఇద్దరి మధ్య ప్రేమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడం.
వాలైంటెన్స్ వీక్ లో ఆరో రోజు హగ్ డే. మిగిలిన వాటితో పోల్చుకుంటే ఇది చాలా ప్రత్యేకం. కొన్ని భావాలను మాటల్లో చెప్పలేం. ఒక కౌగిలి ద్వారా వారిపై మనకు ఉండే ప్రేమను వ్యక్తం చేయవచ్చు. ఒకరిపై మరొకరికి ఉండే ప్రేమను తెలియజేయడానికి, అభిప్రాయ భేదాలు దూరం చేయడానికి, అందమైన ఫీలింగ్స్ ను షేర్ చేసుకోవడానికి హగ్ అనేది మంత్రంలా పనిచేస్తుంది.వాలైంటెన్స్ వీక్ లో ఆరో రోజు హగ్ డే. మిగిలిన వాటితో పోల్చుకుంటే ఇది చాలా ప్రత్యేకం. కొన్ని భావాలను మాటల్లో చెప్పలేం. ఒక కౌగిలి ద్వారా వారిపై మనకు ఉండే ప్రేమను వ్యక్తం చేయవచ్చు. ఒకరిపై మరొకరికి ఉండే ప్రేమను తెలియజేయడానికి, అభిప్రాయ భేదాలు దూరం చేయడానికి, అందమైన ఫీలింగ్స్ ను షేర్ చేసుకోవడానికి హగ్ అనేది మంత్రంలా పనిచేస్తుంది.
కిస్ డే:
సంపూర్ణమైన ప్రేమను తెలియజేయడానికి, ఎదుటివారిపై మనకు ఉండే అమితమైన ఇష్టాన్ని చూపించేందుకు ముద్దు అనేది ఓ అద్భుతమైన మంత్రంలా పనిచేస్తుంది.కిస్ డే.. సంపూర్ణమైన ప్రేమను తెలియజేయడానికి, ఎదుటివారిపై మనకు ఉండే అమితమైన ఇష్టాన్ని చూపించేందుకు ముద్దు అనేది ఓ అద్భుతమైన మంత్రంలా పనిచేస్తుంది. వాలెంటైన్స్ డే.. మీ ప్రేమకు మంచి బూస్టప్ ఇచ్చేలా ఈ రోజు మీ భాగస్వామితో ఆనందంగా గడపండి. మీ ప్రియుడు లేదా ప్రియురాలికి ఇష్టమైన బహుమతిని ఇవ్వండి. మీ ఇద్దరికీ బాగా నచ్చిన ప్లేస్ కు వెళ్లి ఎంజాయ్ చేయండి. మీ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు దూరం చేసుకోండి.
వాలెంటైన్స్ డే:
మీ ప్రేమకు మంచి బూస్టప్ ఇచ్చేలా ఈ రోజు మీ భాగస్వామితో ఆనందంగా గడపండి. మీ ప్రియుడు లేదా ప్రియురాలికి ఇష్టమైన బహుమతిని ఇవ్వండి. మీ ఇద్దరికీ బాగా నచ్చిన ప్లేస్ కు వెళ్లి ఎంజాయ్ చేయండి. మీ మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు దూరం చేసుకోండి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana, Valentines Day 2023