హోమ్ /వార్తలు /తెలంగాణ /

PM Modi Birthday : మోదీకి తెలంగాణ సీఎం బర్త్‌ డే విషెస్ .. దేశానికి మరింత సేవ చేయాలని కాంక్షించిన కేసీఆర్

PM Modi Birthday : మోదీకి తెలంగాణ సీఎం బర్త్‌ డే విషెస్ .. దేశానికి మరింత సేవ చేయాలని కాంక్షించిన కేసీఆర్

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

KCR | MODI BIRTHDAY: భారత ప్రధాని నరేంద్రమోదీ 72వ జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజల తరపున జన్మదిన ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యంగా ఉండాలని..దేశానికి మరింత సేవ చేస్తూ చిరకాలం జీవించాల‌ని సీఎం ఆకాంక్షించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

భారత ప్రధాని నరేంద్రమోదీ 72వ జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజల తరపున  ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ ఆయురారోగ్యంగా ఉండాలని..దేశానికి మరింత సేవ చేస్తూ చిరకాలం జీవించాల‌ని సీఎం ఆకాంక్షించారు.

సేవా కార్యక్రమాలు..

ప్రపంచంలోనే టాప్ పవర్‌ఫుల్ లీడర్స్‌లో ఒకరైన మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దేశ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: CM KCR, Narendra Modi Birthday, Telangana News

ఉత్తమ కథలు