హైదరాబాద్ (Hyderabad)లో ఉన్న ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ, మెట్రోతో పాటు ఎంఎంటీఎస్ కూడా కీలకమైనది. నిత్యం వేలాది మంది ఉద్యోగులు, కార్మికులు, రోజు వారీ కూలీలు.. ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఐతే పలు కారణాల వల్ల ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దవుతున్నాయి. నిర్వహణ సమస్యల వల్ల మంగళవారం 17 సర్వీసులను రద్దు చేయగా.. ఇవాళ కూడా 19 సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. రెగ్యులర్‌గా ఎంఎంటీఎస్ సర్వీసుల్లో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
లింగంపల్లి –హైదరాబాద్ మార్గంలో రెండు సర్వీసులు, ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్‌లో మూడు సర్వీసులు, లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్‌లో ఆరు సర్వీసులు, ఫలక్‌నుమా-రామచంద్రపురం రూట్లో మూడు సర్వీసులను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
TS News: బ్రాండెడ్ కంపెనీల ఆఫర్లు.. జనరిక్ మందుల జాడేది..
రద్దైన ఎంఎంటీఎస్ రైలు వివరాలు:
లింగంపల్లి-హైదరాబాద్ రూట్
రైలు నెం. 47135 (లింగంపల్లి-హైదరాబాద్)
రైలు నెం. 47137 (లింగంపల్లి-హైదరాబాద్)
హైదరాబాద్-లింగంపల్లి రూట్:
రైలు నెం. 47110 (హైదరాబాద్-లింగంపల్లి)
రైలు నెం. 47111 (హైదరాబాద్-లింగంపల్లి)
రైలు నెం. 47119 (హైదరాబాద్-లింగంపల్లి)
ఫలక్‌నుమా-లింగంపల్లి రూట్
రైలు నం. 47160 (ఫలక్‌నుమా-లింగంపల్లి)
రైలు నం. 47156 (ఫలక్‌నుమా-లింగంపల్లి)
రైలు నం. 47158 (ఫలక్‌నుమా-లింగంపల్లి)
రైలు నం. 47214 (ఫలక్‌నుమా-లింగంపల్లి)
రైలు నం. 47216 (ఫలక్‌నుమా-లింగంపల్లి)
లింగంపల్లి-ఫలక్‌నుమా రూట్
రైలు నం. 47181 (లింగంపల్లి-ఫలక్‌నుమా)
రైలు నం. 47186 (లింగంపల్లి-ఫలక్‌నుమా)
రైలు నం. 47212 (లింగంపల్లి-ఫలక్‌నుమా)
రైలు నం. 47183 (లింగంపల్లి-ఫలక్‌నుమా)
రైలు నం. 47185 (లింగంపల్లి-ఫలక్‌నుమా)
రైలు నం. 47217 (లింగంపల్లి-ఫలక్‌నుమా)
ఫలక్‌నుమా-రామచంద్రపురం రూట్
రైలు నం. 47177 (ఫలక్‌నుమా-రామచంద్రపురం)
రైలు నం. 47218 (ఫలక్‌నుమా-రామచంద్రపురం)
రైలు నం. 47201 (ఫలక్‌నుమా-రామచంద్రపురం)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Mmts, Mmts train