హోమ్ /వార్తలు /తెలంగాణ /

Ramzan 2023: రంజాన్ నెల ఎప్పుడు ప్రారంభం అవుతోంది.,. సహర్ .. ఇఫ్తార్ టైమింగ్స్ ఏంటి ?

Ramzan 2023: రంజాన్ నెల ఎప్పుడు ప్రారంభం అవుతోంది.,. సహర్ .. ఇఫ్తార్ టైమింగ్స్ ఏంటి ?

ముస్లీం ఉద్యోగులకు గుడ్ న్యూస్

ముస్లీం ఉద్యోగులకు గుడ్ న్యూస్

స్థానిక సంప్రదాయం ప్రకారం, మధ్యప్రాచ్య దేశాలు రంజాన్ , ఈద్-ఉల్-ఫితర్ రెండింటినీ ప్రపంచంలోని చాలా దేశాల కంటే ఒకరోజు ముందుగానే జరుపుకుంటాయి. దుబాయ్, అబుదాబిలో, రంజాన్ మార్చి 23 న ప్రారంభమవుతుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రంజాన్ 2023: పవిత్ర రంజాన్ మాసం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. రంజాన్ మాసం... ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల. రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. రంజాన్ మాసం ప్రారంభం చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది. రంజాన్ మార్చి 22 లేదా మార్చి 23న ప్రారంభమై ఏప్రిల్ 21 లేదా ఏప్రిల్ 22న ఈద్-ఉల్-ఫితర్ రోజున ముగుస్తుందని భావిస్తున్నారు. రంజాన్ మాసం ప్రారంభం, ముగింపు నిర్ణయించడానికి నెలవంక దర్శనం ముఖ్యం.

ఈ పవిత్ర మాసం యొక్క ఖచ్చితమైన తేదీ ఓ దేశం నుండి మరో దేశానికి మారుతూ ఉంటుంది. స్థానిక సంప్రదాయం ప్రకారం, మధ్యప్రాచ్య దేశాలు రంజాన్ , ఈద్-ఉల్-ఫితర్ రెండింటినీ ప్రపంచంలోని చాలా దేశాల కంటే ఒకరోజు ముందుగానే జరుపుకుంటాయి. దుబాయ్, అబుదాబిలో, రంజాన్ మార్చి 23 న ప్రారంభమవుతుంది, ఇండోనేషియాలో ఇది మార్చి 22 న ప్రారంభమవుతుంది మరియు కువైట్, లెబనాన్, మాల్దీవులు, మొరాకో, ఖతార్, సౌదీ అరేబియా, ట్యునీషియా ,టర్కీలలో కూడా మార్చి 23 న రంజాన్ నెల ప్రారంభమవుతుంది. . చంద్రుని దర్శనాన్ని బట్టి ప్రతి దేశం ఏప్రిల్ 21 లేదా ఏప్రిల్ 22న ఈద్-ఉల్-ఫితర్ జరుపుకోనుంది.

భారత్‌లో నగరాల వారీగా సహర్.. ఇఫ్తార్ టైమింగ్స్:

First published:

Tags: Local News, Ramzan, Ramzan 2023

ఉత్తమ కథలు