హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rain Alert : నేడు హైదరాబాద్‌కి భారీ వర్ష సూచన...

Rain Alert : నేడు హైదరాబాద్‌కి భారీ వర్ష సూచన...

నేడు హైదరాబాద్‌కి భారీ వర్ష సూచన... (credit - twitter - Shravan Goud

నేడు హైదరాబాద్‌కి భారీ వర్ష సూచన... (credit - twitter - Shravan Goud

Telangana News : ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో... దాని ప్రభావం వల్ల తెలంగాణ వ్యాప్తంగా వర్ష సూచన ఉంది.

  Hyderabad Rain Alert : ఇటీవల హైదరాబాద్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దసరా పండుగ రోజున కూడా... కుండపోత వర్షం దంచికొట్టింది. చాలా రోడ్లు కాలువల్లా మారిపోయాయి. నేడు హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలనీ... అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని వివరించారు. వీలైనంతవరకూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఉపరితల ఆవర్తనం ఉంది. దాని వల్ల ఆకాశం మేఘావృతమై ఉంది. ఈదురు గాలులు లేకపోయినా... వాతావరణంలో చల్లదనం ఎక్కువగా ఉండటం వల్ల... వచ్చే 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

  నిన్న తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. పిడుగుపాటుకి ముగ్గురు చనిపోయారు. ఇవాళ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉండటం వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.


  Pics : ట్రెడిషనల్ వేర్‌లో ఫ్లాట్ చేస్తున్న వర్షిణి సౌందరరాజన్


  ఇవి కూడా చదవండి :

  Devaragattu : రణరంగమైన దేవరగట్టు... 60 మందికి గాయాలు...

  ఐదో రోజు ఆర్టీసీ సమ్మె... నేడు ప్రభుత్వం, ఉద్యోగులు, అఖిలపక్షాల వేర్వేరు భేటీలు

  Health Tips : డైటింగ్, ఎక్సర్‌సైజ్ రెండూ చేస్తున్నారా... డేంజరే

  Health Tips : కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్... ఇంటి దగ్గరే తయారుచేసుకోండి

  Health Tips : స్పెర్మ్ కౌంట్ పెంచుకోవడానికి 7 సహజ మార్గాలు

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Hyderabad Rains, Telangana News, Telangana updates

  ఉత్తమ కథలు