హోమ్ /వార్తలు /తెలంగాణ /

KTR: మహిళా జర్నలిస్ట్‌లకు హెల్త్ చెకప్‌లు..యూనియన్ ఏర్పాటు చేసుకోవాలన్న మంత్రి కేటీఆర్

KTR: మహిళా జర్నలిస్ట్‌లకు హెల్త్ చెకప్‌లు..యూనియన్ ఏర్పాటు చేసుకోవాలన్న మంత్రి కేటీఆర్

ktr (Photo Twitter)

ktr (Photo Twitter)

KTR: రాష్ట్రంలోని అక్రిడేషన్ కలిగిన ప్రతి మహిళా జర్నలిస్ట్‌ కోసం హెల్త్ చెకప్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. మహిళల్ని, ఆడవాళ్లను గౌరవించాల్సిన బాధ్యతను సమాజంలో ప్రతి ఒక్కరిలో కలిగేలా చేయాలని పాత్రికేయులకు సూచించారు. అంతే కాదు మహిళా పాత్రికేయులంతా యూనియన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు మంత్రి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఐటీ, పురపాలశాఖ మంత్రి కేటీఆర్‌ మహిళా పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని అక్రిడేషన్ కలిగిన ప్రతి మహిళా జర్నలిస్ట్‌ కోసం హెల్త్ చెకప్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల్ని, ఆడవాళ్లను గౌరవించాల్సిన బాధ్యతను పాత్రికేయులే తీసుకోవాలని చెప్పారు మంత్రి కేటీఆర్. అంతే కాదు మహిళా పాత్రికేయులంతా యూనియన్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈసందర్భంగా పాత్రికేయ రంగంలో రిపోర్టర్‌లు, యాంకర్‌లు, న్యూస్‌ ప్రెజెంటర్స్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న వారిని మంత్రి కేటీఆర్ అభినందించి సన్మానించారు. హానరింగ్ విమెన్ ఇన్ జర్నలిజం పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ చీఫ్ గెస్ట్‌గా అటెండ్ అయ్యారు. ఆయనతో పాటు సీఎస్‌ శాంతికుమారి, మంత్రులు, సబితాఇంద్రారెడ్డి, సత్యవతిరాథోడ్,జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు.

First published:

Tags: KTR, Telangana News

ఉత్తమ కథలు