దక్షిణ మధ్య రైల్వే మంగళవారం 17 MMTS రైలు సర్వీసులను రద్దు చేసింది. నిర్వహణ సమస్యల వల్ల పలు ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. మొత్తం 17 సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు. రెగ్యులర్‌గా ఎంఎంటీఎస్ సర్వీసుల్లో ప్రయాణించే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
లింగంపల్లి – హైదరాబాద్ మార్ంలో 2 సర్వీసులు, హైదరాబాద్ – లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు, లింగంపల్లి – ఫలక్‌నూమా మార్గంలో 6 సర్వీసులు, ఫలక్‌నూమా – రామచంద్రాపురం మార్గంలో ఒక్క సర్వీసు, ఫలక్‌నుమా – హైదరాబాద్ మార్గంలో ఒక్క సర్వీసును రద్దు చేశారు.
రద్దైన ఎంఎంటీఎస్ రైలు వివరాలు:
రైలు నెం. 47135 (లింగంపల్లి-హైదరాబాద్)
రైలు నెం. 47137 (లింగంపల్లి-హైదరాబాద్)
రైలు నెం. 47110 (హైదరాబాద్-లింగంపల్లి)
రైలు నెం. 47111 (హైదరాబాద్-లింగంపల్లి)
రైలు నెం. 47119 (హైదరాబాద్-లింగంపల్లి)
రైలు నం. 47160 (ఫలక్‌నుమా-లింగంపల్లి)
రైలు నం. 47158 (ఫలక్‌నుమా-లింగంపల్లి)
రైలు నం. 47214 (ఫలక్‌నుమా-లింగంపల్లి)
రైలు నం. 47216 (ఫలక్‌నుమా-లింగంపల్లి)
రైలు నం. 47181 (లింగంపల్లి-ఫలక్‌నుమా)
రైలు నం. 47186 (లింగంపల్లి-ఫలక్‌నుమా)
రైలు నం. 47212 (లింగంపల్లి-ఫలక్‌నుమా)
రైలు నం. 47183 (లింగంపల్లి-ఫలక్‌నుమా)
రైలు నం. 47185 (లింగంపల్లి-ఫలక్‌నుమా)
రైలు నం. 47217 (లింగంపల్లి-ఫలక్‌నుమా)
రైలు నం. 47218 (ఫలక్‌నుమా-రామచంద్రపురం)
రైలు నెం. 47201 (ఫలక్‌నుమా-హైదరాబాద్)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Local News, Mmts train