• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • HYDERABAD CHILDREN FROM ALAKAAPOOR TOWNSHIP HAVE WRITTEN LETTER TO TELANGANA CM KCR SB

తాగడానికి నీళ్లు ఇవ్వండి... కేసీఆర్, కేటీఆర్‌కు చిన్నారుల లేఖ

తాగడానికి నీళ్లు ఇవ్వండి... కేసీఆర్, కేటీఆర్‌కు చిన్నారుల లేఖ

కేసీఆర్‌కు లేఖ రాసిన చిన్నారి

హైదరాబాద్‌లోని అల్కాపూర్ టౌన్ షిప్‌కు చెందిన కొందరు చిన్నారులు ఇలా సీఎం కేసీఆర్‌తో పాటు... మంత్రి కేటీఆర్‌కు కూడా తమ సమస్యల్ని వివరిస్తూ లేఖలు రాశారు.

  • Share this:
    ఐదేళ్లుగా మాకు నీళ్లు సరిగా రావడం లేదు. ఉన్న నీళ్లు కూడా కలుషితం అయిపోతున్నాయి. దయచేసి మారు మాకు నీళ్లు అందివ్వండి అంటూ పలువురు చిన్నారులు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. హైదరాబాద్‌లోని అల్కాపూర్ టౌన్ షిప్‌కు చెందిన కొందరు చిన్నారులు ఇలా సీఎం కేసీఆర్‌తో పాటు... మంత్రి కేటీఆర్‌కు కూడా తమ సమస్యల్ని వివరిస్తూ లేఖలు రాశారు. స్వచ్ఛమైన నీళ్లని పొందడం మానవుడి ప్రాథమిక హక్కని, కానీ, తాము తాగేందుకు మంచి నీరు అందట్లేదని వారు సీఎంకు లేఖలో రాసిన పేర్కొన్నారు.హైదరాబాద్ మెట్రోపొలిటన్ వాటర్ సప్లై అండ్ సెవెరేజ్ బోర్డుకి కూడా వారు పోస్టు కార్డులు పంపారు. ఈ రోజు ఉదయం స్వామి వివేకానంద పార్కుకి తమ తల్లిదండ్రులతో కలిసి చేరుకున్న చిన్నారులు తమ ప్రాంతంలోని మంచి నీటి సమస్యపై నిరసనను తెలిపారు.

    First published: