హైదరాబాద్ సిసిఎస్ అడిషనల్ డిసిపి తలకు బలమైన గాయం

సోమవారం ఉదయం ఆఫీస్ కి వచ్చిన తర్వాత బబుల్స్ పగిలిపోవడంతో అయన బాత్రూం లో కుప్ప కూలినట్లు సమాచారం.

news18-telugu
Updated: January 7, 2020, 9:28 AM IST
హైదరాబాద్ సిసిఎస్ అడిషనల్ డిసిపి తలకు బలమైన గాయం
Police Jobs: 1,578 ఎస్ఐ పోస్టుల భర్తీ... స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
హైదరాబాద్ సిసిఎస్ అడిషనల్ డిసిపి మహేందర్ తలకు బలమైన గాయం అయ్యింది. దీంతో ఆయనను  సీసీఎస్ అధికారులు...హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బ్రెయిన్ లో బబుల్స్ సమస్యతో అయన గతకొన్నాళ్లుగా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం ఆఫీస్ కి వచ్చిన తర్వాత బబుల్స్ పగిలిపోవడంతో అయన బాత్రూం లో కుప్ప కూలినట్లు సమాచారం. దీంతో అయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: January 7, 2020, 9:28 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading