Home /News /telangana /

HYDERABAD A WIFE PROTEST INFORNT OF HUSBAND HOME IN BALKAMPET HYDERABAD VB

Shocking: ఆ తప్పు నీదే.. అందుకే ఇంటి నుంచి వెళ్లిపో.. ఆ మహిళ పరిస్థితి చూడండి..

భర్త ఇంటి ఎదుట న్యాయం కోసం పోరాడుతున్న భార్య

భర్త ఇంటి ఎదుట న్యాయం కోసం పోరాడుతున్న భార్య

Shocking: పిల్లలు పుట్టే విషయంలో.. ఆ బిడ్డ ఆడపిల్లా, మగపిల్లవాడా అనేది పుట్టిన తర్వాతనే తెలుస్తుంది. పుట్టుకుముందే స్కానింగ్ ద్వారా తెలుసుకోవడం అనేది నేరం. అయితే ముందే క్రోమోజోముల కలయికతో లింగం అనేది నిర్దారణ అవుతుంది. అయితే ఇక్కడ జరిగిన ఘటన ఏంటంటే..

ఇంకా చదవండి ...
    పిల్లలు పుట్టే విషయంలో.. ఆ బిడ్డ ఆడపిల్లా, మగపిల్లవాడా అనేది పుట్టిన తర్వాతనే తెలుస్తుంది. పుట్టుకుముందే స్కానింగ్ ద్వారా తెలుసుకోవడం అనేది నేరం. అయితే ముందే క్రోమోజోముల కలయికతో లింగం అనేది నిర్దారణ అవుతంది. అందులో కేవలం మహిళ ఒక్కరే తప్పు పట్టడానికి లేదు. ఇద్దరి కలయిక కారణంగా ప్రతిఫలం వస్తుంది కాబట్టి.. ఇద్దరిదీ తప్పే ఉంటుంది. అయితే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే.. అతడికి వివాహం జరిగి నాలుగు సంవత్సరాలు అవుతుంది. మొదటి కాన్పులో తన భార్యకు ఆడపిల్ల పుట్టింది.

    Wife: నా భర్తను విడిచిపెట్టండంటూ.. తన కొడుకుతో అడవి బాట పట్టిన భార్య.. ఏం జరిగిందంటే..


    రెండో కాన్పులో కూడా ఆడపిల్లే పుట్టింది. ఇక ఆరోజు నుంచి ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఆమెను చిత్రహింసలకు గురిచేస్తూ వేధింపులకు పాల్పడ్డాడు. ఎన్నో సార్లు చేయి కూడా చేసుకున్నాడు. అంతే కాకుండా అదనపు కట్నం తేవాలని ఇంటి నుంచి కూడా బయటకు నెట్టేశాడు. అదనపు కట్నం తెస్తేనే ఇంట్లోకి రానిస్తామంటూ భర్త కుటుంబసభ్యులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఆమె వాపోయింది. తనకు న్యాయం చేయాలంటూ ఆమె తన భర్త ఇంటి ఎదుట కూతురుతో కలిసి వేడుకుంటోంది.

    Karthika Deepam: శుభం కార్డుకు దగ్గర్లో ‘కార్తీక దీపం’ సీరియల్.. అందుకే రేటింగ్ పడిపోయిందా.. ఏం జరుగుతోందంటే..


    డిసెంబర్ 2, 2021 పెళ్లి ముహూర్తం.. కాబోయే భర్త ఆమెతో ఆ ఒక్క మాట అన్నాడు.. ముగింపు ఊహించలేకపోయాడు..


    ఈ ఘటన హైదరాబాద్ లోని బల్కంపేటలో చోటు చోటుచేకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని బల్కంపేటకు చెందిన సుధీర్ కు నాలుగు సంవత్సరాల క్రితం సోనీ అనే మహిళతో వివహం జరిగింది. వివాహం అయిన సంవత్సరం వరకు బాగానే ఉన్నారు. ఆమెకు మొదటి కాన్పుకు ఆడపిల్ల పుట్టింది. అప్పుడు కూడా తన భార్యతో సుధీర్ బాగానే ఉన్నారు. రెండో సారి కూడా ఆమెకు ఆడపిల్ల పుట్టడంతో ఆ రోజు నుంచి వేధింపులు మొదలు పెట్టాడు.

    OMG: ఏమోలే.. ఒకే ఊరు కదా అని మాట్లాడింది.. కానీ అతడు ఇలా చేస్తాడని ఊహించలేకపోయింది..


    Anchor Udaya Bhanu: ఆ సమయంలో చెమటలతో బట్టలు మొత్తం తడిసిపోయేవి..! షాకింగ్ కామెంట్స్..


    ఆడపిల్ల పుట్టిందని రెండేళ్లుగా భార్యపై భర్త సుధీర్‌ వేధింపులకు పాల్పడ్డాడు. చిత్రహింసలకు గురిచేసి ఇంటినుంచి వెళ్లగొట్టాడు. అదనపు కట్నం తెస్తేనే ఇంట్లోకి రానిస్తామంటూ భర్త కుటుంబసభ్యులు వేధింపులకు పాల్పడుతున్నారంటూ సోని వాపోయింది. భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగి.. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది.
    Published by:Veera Babu
    First published:

    Tags: Crime, Crime news, Latest news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు